Salman Ali Agha
వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా, బంగ్లాదేశ్ కెప్టెన్ మెహిదీ హసన్ మిరాజ్ మధ్య చోటుచేసుకున్న రన్-అవుట్ వివాదంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) చర్యలు తీసుకుంది.
వివాదాస్పద రనౌట్.. బంగ్లాదేశ్ vs పాకిస్థాన్ మ్యాచ్‌లో హైడ్రామా! ‘క్రికెట్ స్ఫూర్తి’ ఎక్కడ?
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా ప్రకటించబడడంతో ఈ వివాదం చెలరేగింది. ఢాకాలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 274 పరుగులు చేసి ఆలౌట్ అయింది.









