Rivaba Jadeja

Kuldeep Yadav touching Ravindra Jadeja's feet at his wedding reception in Lucknow.

జడేజా దంపతుల కాళ్లకు మొక్కిన కుల్దీప్ యాదవ్.. లక్నో రిసెప్షన్‌లో ‘సంస్కారం’ చాటుకున్న స్పిన్నర్!

Wednesday, 18 March 2026, 8:13 PM

భార‌త క్రికెట్ జ‌ట్టు రిస్ట్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ త‌న బాల్య స్నేహితురాలు వంశికా చ‌ద్దాను వివాహం చేసుకున్న నేప‌థ్యంలో ఏర్పాటు చేసిన రిసెప్ష‌న్‌కు ఆల్ రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా త‌న భార్య రివాబాతో హాజ‌రై నూత‌న దంప‌తుల‌ను ఆశీర్వ‌దించారు.