rcb
ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార భాగస్వామి స్టార్ స్పోర్ట్స్ ఆదివారం, మార్చి 8, 2026న ప్రకటించింది. భారత్ - న్యూజిలాండ్ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్‌కు ముందు ఈ ప్రకటన వెలువడింది.
ఐపీఎల్ 2021: బెంగళూరుపై కోల్‌కతా అదిరిపోయే విక్టరీ.. చిత్తుగా ఓడించారు..
అబుధాబి వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఐపీఎల్ 2021....
ఐపీఎల్ 2021: బెంగళూరుపై ఘన విజయం సాధించిన పంజాబ్
అహ్మదాబాద్‌లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 26వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్....
ఐపీఎల్ 2021: ప్చ్.. ఒక్క పరుగు తేడాతో ఓడిన ఢిల్లీ..
అహ్మదాబాద్‌లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 22వ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్....
ఐపీఎల్ 2021: చెన్నై చేతిలో బెంగళూరు చిత్తు.. విజయాల పరంపరకు బ్రేక్..!
ముంబైలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 19వ మ్యాచ్‌లో చెన్నై సూపర్....
ఐపీఎల్ 2021: రాజస్థాన్‌పై బెంగళూరు బంపర్ విక్టరీ..!
ముంబైలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 16వ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్....
ఐపీఎల్ 2021: కోల్‌కతాపై బెంగళూరు ఘన విజయం
చెన్నైలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 10వ మ్యాచ్‌లో బెంగళూరు విజయం....
ఐపీఎల్ 2021: సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై బెంగళూరు విజయం..!
చెన్నైలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 టోర్నీ 6వ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు....















