IPL 2026
‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా నిలవాల్సిన మిల్లర్, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి రెండు బంతుల్లో తీసుకున్న నిర్ణయంతో విలన్‌గా మారిపోయాడు.
సీఎస్కే ఓటములపై సునీల్ గవాస్కర్ షాకింగ్ కామెంట్స్.. ఆ తప్పులు సరిదిద్దుకోకపోతే కష్టమే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ ఓటమి పాలైన విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్‌లో తక్కువ స్కోరుకే ఆలౌట్ అయి పేలవమైన ప్రదర్శన చేయగా, రెండో మ్యాచ్‌లో 200కు పైగా భారీ స్కోరునే సాధించింది.
అభిషేక్ శర్మకు అన్యాయం.. ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్సీపై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!
సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం అభిషేక్ శర్మకు కాకుండా ఇషాన్ కిషన్ కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించడం తనను నిరాశకు గురి చేసిందని అభిషేక్ కోచ్, మాజీ క్రికెట్ ప్లేయర్ యువరాజ్ సింగ్ అన్నారు. స్పోర్ట్స్ టాక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఎంతో కాలంగా జట్టుతో ఉండడమే కాకుండా జట్టు కోసం మ్యాచ్ లలో కఠినంగా శ్రమిస్తున్న అభిషేక్‌ను కాదని, కొత్తగా వచ్చిన ఇషాన్ కిషన్‌కు కెప్టెన్సీ అప్పగించడం సరికాదని
అందుకే ధోనీతో మాట్లాడలేదు.. సీఎస్కేపై విక్టరీ తర్వాత జడేజా ఎమోషనల్ కామెంట్స్..
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా జట్లన్నీ తమ తొలి మ్యాచ్‌లను ఆడుతున్నాయి. కొన్ని జట్లు పేలవమైన ప్రదర్శన చేయగా, కొన్ని జట్లు ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా గువాహటిలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు కూడా తమ తొలి మ్యాచ్‌ను ఆడాయి.
ఎస్ఆర్‌హెచ్ ఓటమికి కారణం అదే.. ఇర్ఫాన్ పఠాన్ షాకింగ్ అనాలసిస్!
బ్యాటింగ్‌లో పవర్ ప్లేలో ఎదురైన సమస్యలు, ప్రభావవంతం కాని బౌలింగ్ వల్లనే సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చేతిలో ఓటమి పాలైందని భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నారు.
ఐపీఎల్ ధాటికి పీఎస్‌ఎల్ విలవిల.. విదేశీ ప్లేయర్లు జంప్! పీసీబీ సీరియస్ వార్నింగ్..
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు చెందిన ఈ టీ20 లీగ్ జనవరి-ఫిబ్రవరి మధ్య జరిగి, ఐపీఎల్ ప్రారంభానికి ముందే ముగిసేది. దీంతో షెడ్యూల్‌లో ఎలాంటి ఘర్షణ ఉండేది కాదు.
ముంబై ఇండియన్స్ ప్రీ-సీజన్ ఈవెంట్‌లో రోహిత్ డ్యాన్స్.. హార్దిక్ జోడీ సందడి! వీడియో వైరల్..
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించింది. హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఉన్న జట్టు మార్చిలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఐకానిక్ వాంఖడే స్టేడియంలో తమ పోరును ప్రారంభించనుంది.
చదువులో 80 రాలేదు.. కానీ కెప్టెన్‌గా 80% సక్సెస్! సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు.
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్‌గా 80 శాతానికి పైగా సక్సెస్ రేట్‌ను సాధించడం సంతోషంగా ఉందని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. ఐపీఎల్ 2026 సీజన్ ఈ నెల 28న ప్రారంభం అవుతున్న నేపథ్యంలో జట్లన్నీ ఇప్పటికే ప్రాక్టీస్ మొదలు పెట్టాయి.
సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ (Sanju Samson) ఆ టోర్నీలో మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవాలని ఆశిస్తున్నానని తెలిపాడు.
















