Govt Jobs 2026
భారత ఆర్మీలో భారీగా అగ్నివీర్ పోస్టులు.. 25 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల!
భారత సైన్యం అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ 2026 నోటిఫికేషన్‌ను అధికారిక వెబ్‌సైట్ joinindianarmy.nic.in లో విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో మొత్తం 25వేలకు పైగా ఖాళీలు ఉన్నట్లు తెలిపారు.
BSNL నోటిఫికేషన్ 2026: 120 సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. దరఖాస్తు ఇలా!
భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) 2026 సంవత్సరానికి గాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ (ఎస్‌ఈటీ) నియామకాలకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా టెలికాం ఆపరేషన్స్, ఫైనాన్స్ విభాగాల్లో మొత్తం 120 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
C-DAC నోటిఫికేషన్ 2026: 805 పోస్టుల భర్తీ.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ నియామక ప్రకటన విడుదల చేసింది.










