Cricket News
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఇషాన్ కిషన్ ఊచకోత.. నంబర్ 1గా అభిషేక్ శర్మ!
తాజా ఐసీసీ టీ20 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ లో భారత ఆటగాళ్లు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటారు. ఇటీవల ఫామ్‌పై ప్రశ్నలు వచ్చినప్పటికీ, భారత ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవడం విశేషం.
పాక్ పై భారత్ ఘనవిజయం.. ప్లేయర్లకు సూర్యకుమార్ ఇచ్చిన సీక్రెట్ మంత్రం ఇదే!
కొలంబో వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు, మ్యాచ్ సమయంలో ఎన్నో ఉద్రిక్తతలు, వివాదాలు నెలకొన్నప్పటికీ.. మైదానంలో మాత్రం భారత జట్టు పూర్తిగా ప్రొఫెషనల్ దృక్పథంతో వ్యవహరించింది.
“ఇలాంటి బౌలింగ్ ఎప్పుడూ చూడలేదు”.. వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్‌పై నమీబియా కెప్టెన్ ప్రశంసల జల్లు!
భారత టీ20 క్రికెట్ జట్టు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ప్రస్తుతం అంతర్జాతీయ టీ20 బౌలర్ల ర్యాంకింగ్‌లలో మొదటి స్థానంలో ఉన్నారు. వరుణ్ చక్రవర్తి ఇతర స్పిన్నర్ల కంటే చాలా భిన్నం.










