Milk To Groom : శృంగారం అంటే అదేదో బూతులాగా చూడడం నుండి బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మనదేశంలో చాలా మంది తమ శృంగార జీవితాన్ని అసంతృప్తిగానే లాగిస్తున్నారు. విశృంఖల శృంగారం తప్పు కానీ, పవిత్రమైన శృంగారానికి మన పురాణాలు కూడా పెద్ద పీట వేశాయ్. దీన్ని పక్కన పెడితే అసలు శోభనం రాత్రి పెళ్ళి కూతురు పాలగ్లాస్ తో పడక గదిలోకి ఎందుకు వెళుతుంది..? శోభనానికి పాల గ్లాస్ కు లింకేంటి..? అని చాలా మంది సరదాకో, తెలియకో అడుగుతున్న ప్రశ్న. ఆ ప్రశ్నకు ఈ సమాధానాలు సరిపోతాయి.
పాలు తాగిన వారి శరీరం స్టిమ్యులేట్ అవుతుంది. అంటే వధువరులకు పాలు సత్వర శక్తిని ఇస్తాయ్. దీని కారణంగా వారి మొదటి రాత్రి శృంగారం సజావుగా, ఆనందంగా, సంతృప్తిగా సాగుతుందని సైన్స్ చెబుతోంది. పెళ్లి అనగానే పిండివంటలు, నాన్ వెజ్ లు పొట్టలో గట్టిగానే పడిపోతాయ్, వాటి కారణంగా వధూవరుల్లో ఎసిటిడీ వచ్చేస్తుంది. ఈ ఎసిడిటీని పాలు తగ్గిస్తాయి. ఇది కూడా ఒక కారణం. సాధారణంగా ఆడ, మగ శరీరాలు కలిసినప్పుడు అధిక స్థాయిలో వేడి పుడుతుంది. శోభనం రాత్రి వధూవరుల కలయిక వల్ల వారి శరీరాల ఉష్టోగ్రతలు అమాంతం పెరిగిపోతాయి. పాలు ఆ వేడిని తగ్గిస్తాయి.
పాలను తాగితే రక్తప్రసరణ సజావుగా సాగి దంపతుల్లో నూతనోత్తేజం వస్తుంది. పాలు ఉబ్బసాన్ని తగ్గిస్తాయి. దీని కారణంగా రతి క్రీడ సంతృప్తికరంగా సాగుతుంది. మరో విషయం ఎంటంటే మన పూర్వీకుల ప్రధాన వృత్తి పశువుల పెంపకం. కాబట్టి పాలు వాళ్ళకు చాలా అందుబాటులో ఉండే ఆహారం. దానినే కొత్తగా లైంగిక జీవితాన్ని ప్రారంభిస్తున్న వారికి కానుకగా ఇస్తారు. ఇవీ.. వధువు తొలి రాత్రి పాలను వరుడికి అందించడం వెనుక ఉన్న కారణాలు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…