పార్లె-జి బిస్కెట్‌ ప్యాకెట్‌కు చెందిన ఈ సింపుల్‌ ట్రిక్‌ మీకు తెలుసా ?

September 10, 2021 8:07 PM

పార్లె-జి బిస్కెట్లంటే చాలా మంది ఇష్టంగా తింటారు. మార్కెట్‌లో ఎన్నో రకాల బిస్కెట్ల బ్రాండ్స్‌ ఉన్నప్పటికీ పార్లె-జి బిస్కెట్లను చాలా మంది ఇప్పటికీ తింటున్నారు. పేద వర్గాలకు చెందిన వారికి కూడా ఈ బిస్కెట్లు అందుబాటులో ఉంటాయి. అందుకనే ఈ బిస్కెట్లు ఇప్పటికీ పెద్ద ఎత్తున అమ్ముడవుతుంటాయి.

పార్లె-జి బిస్కెట్‌ ప్యాకెట్‌కు చెందిన ఈ సింపుల్‌ ట్రిక్‌ మీకు తెలుసా ?

అయితే పార్లె-జి బిస్కెట్‌ ప్యాకెట్‌కు చెందిన ఓ చిన్న సింపుల్‌ ట్రిక్‌ను ఇప్పుడు తెలుసుకుందాం. పార్లె-జి బిస్కెట్‌ ప్యాకెట్‌ను మీరు ఎప్పుడైనా జాగ్రత్తగా గమనించారా ? మధ్యలో ఒక లైన్‌ మాదిరిగా ఉంటుంది. అయితే నిజానికి దాన్ని ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసా ? కింద ఇచ్చిన చిత్రాలను చూస్తే మీకు అర్థమవుతుంది.

పార్లె-జి బిస్కెట్‌ ప్యాకెట్‌కు చెందిన ఈ సింపుల్‌ ట్రిక్‌ మీకు తెలుసా ?

పార్లె-జి బిస్కెట్‌ ప్యాకెట్‌కు చెందిన ఈ సింపుల్‌ ట్రిక్‌ మీకు తెలుసా ?

పార్లె-జి బిస్కెట్‌ ప్యాకెట్‌ను రెండు చివర్ల పట్టుకోవాలి. చిత్రంలో చూపినట్లుగా ప్యాకెట్‌ను మధ్యలోకి తుంచినట్లు చేయాలి. దీంతో రెండుగా విడిపోతుంది. అప్పుడు చిత్రంలో ఇచ్చిన విధంగా ప్యాకెట్‌ను ఉంచి అందులోని బిస్కెట్లను తీసుకుని తినవచ్చు. అందుకనే ఆ ప్యాకెట్‌ మధ్యలో ఓపెనింగ్‌ లైన్‌ ఉంటుంది. ఇదీ.. దాన్ని ఏర్పాటు చేయడం వెనుక ఉన్న అసలు కారణం..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment