మీ ఫేవ‌రెట్ హీరోల‌ను గుర్తు ప‌ట్ట‌గ‌ల‌రా ? ప‌జిల్‌..!

August 21, 2021 8:29 PM

రోజూ మ‌నం సినిమాల్లో, టీవీల్లో, వార్త‌ల్లో, అనేక చోట్ల‌.. అనేక మంది సెల‌బ్రిటీల ఫొటోల‌ను చూస్తుంటాం. అందువ‌ల్ల వారిని ఏ రూపంలో ఉన్నా సుల‌భంగా గుర్తు ప‌ట్ట‌వ‌చ్చు. ఇక ఫ్యాన్స్ అయితే త‌మ అభిమాన న‌టీన‌టుల‌కు చెందిన ఆకారాన్ని చూస్తే చాలు ఇట్టే గుర్తు ప‌డ‌తారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు సెల‌బ్రిటీల ఫొటోల‌ను ఇక్క‌డ ఇస్తున్నాం. వారిని గుర్తు ప‌డ‌తారే ట్రై చేయండి. గుర్తు పడితే కామెంట్ల రూపంలో స‌మాధానాల‌ను తెలియ‌జేయండి.

A
B

 

C

 

D

 

E

స‌మాధానాల కోసం ఈ లింక్‌ను సంద‌ర్శించండి: ఫేవ‌రెట్ హీరోల ప‌జిల్‌.. స‌మాధానాలు..

facebook [#ffffff] Created with Sketch. telegram_line

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Stories