Vishnu Priya : తెలుగు యాంకర్స్‌లో గ్లామర్ షోతో పిచ్చెక్కించే విష్ణు ప్రియ ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే మారుతూ ఉంటుంది. ఈ అమ్మడు అందాల ఆరబోతతో కుర్రకారుకి కంటిపై కనుకు లేకుండా చేస్తుంటుంది. గత కొద్ది నెలలుగా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతోంది విష్ణు ప్రియ. ఈ మధ్య యాంకరింగ్ మానేసి వెబ్ సిరీస్‌లపై బాగా దృష్టి పెడుతోంది. వీటి ద్వారా సినిమా ఆఫర్స్ పొందవచ్చని ఈ అమ్మడి ప్లాన్‌గా చెబుతున్నారు.
అవినాష్ పెళ్లి తర్వాత విష్ణు ప్రియ ఒక పోస్ట్ చేయడం వల్ల అది వైరల్‌గా మారింది. మీమ్ పేజీలో ఏడాదిలో మన లైఫ్ లాంగ్ మన తోనే ఉండాలని అనుకునే వ్యక్తులను కోల్పోయాం’ అంటూ ఒక పోస్ట్‌ని షేర్ చేసింది. అయితే విష్ణు ప్రియ ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్ పెట్టిందని నెటిజన్స్ ఆలోచనలో పడ్డారు. అవినాష్ వివాహం తర్వాత షేర్ చేయడం వల్ల ఇది అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
ఆ మధ్య విష్ణు ప్రియ ఓ కామెడీ షోలో నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా.. నీ ముక్కు నాకు చాలా బాగా నచ్చింది. మన ముక్కులు కలిశాయి.. పెళ్లి చేసుకుంటే ఓంకార్ ఇచ్చిన చెక్కులు కూడా కలిసి వస్తాయి. మనకి అబ్బాయి పుడితే ముకేష్ అని పెడదాం.. అమ్మాయి పుడితే ముకేశ్వరి అని పెడదాం అనుకున్నా. మన ముక్కులన్నీ కలిసి ముక్కాబులా అని డాన్స్ చేద్దాం అంటూ విష్ణు ప్రియ.. అవినాష్‌తో కలిసి రచ్చ చేసింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…