Sai Pallavi : హీరోలు లేదా హీరోయిన్ లు పర్‌ఫెక్ట్ స్ట్రక్చర్ మెయింటైన్ చేసేందుకు జిమ్‌కి వెళుతుంటారు. తాము సరైన ఆకృతిలో ఉండడానికి చెమటలు పట్టేలా వర్కవుట్స్ చేస్తుంటారు. అయితే వర్కవుట్స్ కన్నా డ్యాన్స్ చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. 30 నిమిషాల పాటు డ్యాన్స్ చేస్తే.. 400 కేలరీలు కరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
తన నటనతోపాటు నృత్యానికి సహజ రూపాన్నిచ్చే సాయిపల్లవి ఏనాడూ జిమ్‌కు వెళ్లలేదు. కానీ బాడీని చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంచుకుంటుంది. ఆమె డ్యాన్స్ చేస్తే.. నెమలి పురివిప్సి డ్యాన్స్ చేస్తున్నట్లు ఉంటుంది. ఈమె ఫిట్ నెస్ సీక్రెట్స్ ఏంటో మీకు తెలుసా ? డ్యాన్స్ మాత్రమేనట. నిజానికి సాయిపల్లవి ఇప్పటి వరకు జిమ్‌కు వెళ్లలేదు. తనకు జిమ్ చేయడానికి ప్రత్యామ్నాయం డ్యాన్స్ తప్ప మరేమీ లేదు అంటుంది.
తాను రోజూ డ్యాన్స్ చేయడం వలన ఫిట్‌గా ఉన్నానని చెబుతోంది. ఫిట్ నెస్‌ను కాపాడుకోవడానికి డాన్స్ చేస్తే సరిపోతుందని సాయి పల్లవి అంటోంది. షూటింగ్ విరామాల్లో డ్యాన్స్ చేస్తూ.. టైం వేస్ట్ చేస్తున్నానని ఇటీవలే తెలిపింది. డ్యాన్స్ చేయడం వల్ల రోజువారీ జీవితంలో ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుందని, బాడీ ఫిట్‌గా ఉండాలంటే.. క్రమం తప్పకుండా డ్యాన్స్ చేయాల్సిందే.. అంటున్నారు నిపుణులు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…