Viral Video : భ‌ర్త చెంప చెళ్లుమ‌నిపించిన భార్య‌.. వైర‌ల్ వీడియో..!

October 5, 2021 10:12 PM

Viral Video : సోష‌ల్ మీడియా అనే మాధ్య‌మం చేతిలో ఉన్నాక ఎవ‌రైనా ఊరుకుంటారా ? అందులో అనేక ర‌కాల వీడియోల‌ను చూస్తుంటారు. కొంద‌రైతే నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకునేందుకు ర‌క‌ర‌కాల వీడియోల‌ను క్రియేట్ చేసి పెడుతుంటారు. దీంతో పెద్ద ఎత్తున వ్యూస్‌, లైక్స్‌, కామెంట్ల‌ను తెప్పించుకోవ‌డంతోపాటు ఫాలోవ‌ర్లను పెంచుకుంటారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు ఇలా పాపుల‌ర్ అయి సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతూ డ‌బ్బులు కూడా సంపాదిస్తుంటారు.

Viral Video wife slapped husband

అయితే తాజాగా ఓ జంట‌కు చెందిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైర‌ల్‌గా మారింది. అందులో భార్య త‌న భ‌ర్త‌కు థ‌ర్మామీట‌ర్ పెట్టి జ్వ‌రం చూస్తుంది. జ్వ‌రం ఉన్న‌ట్లు గ్ర‌హించి మింగ‌మ‌ని ట్యాబ్లెట్ ఇస్తుంది. అత‌ను నిరాక‌రిస్తాడు. దీంతో ఆమె మొద‌ట బ‌తిమాలుతుంది. కానీ రెండోసారి చెంప చెళ్లుమ‌నిపిస్తుంది. దీంతో అత‌ను ట్యాబ్లెట్ మింగుతాడు.

https://www.instagram.com/reel/CTrQ4EnFeX-/?utm_source=ig_web_copy_link

సోష‌ల్ మీడియాలో ఈ వీడియో వైర‌ల్ కాగా చాలా మంది ఈ వీడియోకు కామెంట్లు పెడుతున్నారు. అంద‌రికీ ఇలాంటి భార్య‌లు ఉండాల‌ని, అప్పుడు భ‌ర్త‌లు బుద్ధిగా ఉంటార‌ని.. కామెంట్లు చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now