Viral Video : పుష్ప సినిమాలోని సామి పాట‌కు అద్భుతంగా డ్యాన్స్ చేసిన అమ్మాయిలు.. వీడియో..!

Viral Video : అల్లు అర్జున్‌, ర‌ష్మిక‌ మంద‌న్న జంట‌గా న‌టించిన పుష్ప మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అంద‌రికీ తెలిసిందే. ఈ మూవీలో హీరో హీరోయిన్ల‌కు చెందిన పాటలు, స్టెప్స్‌, డైలాగ్స్ అన్నీ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ క్ర‌మంలోనే పుష్ప‌లోని త‌గ్గేదేలే.. డైలాగ్‌ను చాలా మంది చెబుతున్నారు. అలాగే శ్రీ‌వ‌ల్లి పాట‌కు స్టెప్పులేస్తున్నారు. ఇక ర‌ష్మిక మంద‌న్న న‌టించిన సామి సాంగ్‌కు డ్యాన్స్‌లు చేస్తూ అల‌రిస్తున్నారు. తాజాగా ఇద్ద‌రు అమ్మాయిలు ఇదే పాట‌కు చేసిన డ్యాన్స్ తాలూకు వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Viral Video

అమెరికాకు చెందిన రాధా ప్రియాంక‌, రాగా అనే ఇద్ద‌రు అమ్మాయిలు పుష్ప సినిమాలోని సామి సాంగ్ కు అద్భుతంగా డ్యాన్స్ చేశారు. సామి పాటలో ర‌ష్మిక మంద‌న్న చేసిన హుక్ స్టెప్‌ను వారు ప‌ర్‌ఫెక్ట్‌గా అనుక‌రించారు. సంప్ర‌దాయ దుస్తుల‌ను ధరించి వారు ఈ పాట‌కు డ్యాన్స్ చేశారు. పాట‌కు త‌గిన‌ట్లు స్టెప్పులు వేసి అల‌రించారు. ఈ క్ర‌మంలోనే రాధ ఈ పాట‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయ‌గా.. ఈ వీడియో వైర‌ల్ అవుతోంది. అంద‌రూ వీరి డ్యాన్స్‌ను చూసి ముగ్ధుల‌వుతున్నారు. చాలా అద్భుతంగా చేశారంటూ.. మెచ్చుకుంటున్నారు.

కాగా పుష్ప సినిమాలోని శ్రీ‌వ‌ల్లి పాట‌కు కూడా ఇప్ప‌టికే చాలా మంది సెల‌బ్రిటీలు డ్యాన్స్ చేసి త‌మ ముచ్చ‌ట తీర్చుకున్నారు. అలాగే త‌గ్గేదేలే.. అనే డైలాగ్‌ను ఇప్ప‌టికీ అనేక మంది చెబుతూ ఎంజాయ్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM