Viral Video : వారెవ్వా.. ఏం డ్యాన్స్ చేసింది.. అద‌ర‌గొట్టిందిగా.. వీడియో..!

July 1, 2022 9:58 PM

Viral Video : సోష‌ల్ మీడియా ప్ర‌భావం ప్ర‌స్తుత త‌రుణంలో ప్ర‌జ‌ల‌పై ఏవిధంగా ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అందులోనే నిత్యం గ‌డుపుతున్నారు. సోష‌ల్ మీడియా యాప్స్ ఇప్పుడు పుట్ట‌లు పుట్ట‌లుగా అందుబాటులో ఉన్నాయి. దీంతో అన్నింటిలోనూ వారు కాల‌క్షేపం చేస్తున్నారు. ఇక కొంద‌రైతే ప‌లు సినిమా పాట‌ల‌కు డ్యాన్స్‌లు చేస్తూ అందులో త‌మ వీడియోల‌ను పోస్ట్ చేస్తున్నారు. ఇలా వారు త‌మ‌లో ఉన్న టాలెంట్‌ను బ‌య‌ట పెడుతున్నారు. అయితే ఇలా పోస్ట్‌లు పెట్టేవారు కొంద‌రు రాత్రికి రాత్రే ఫేమ‌స్ అయ్యారు. దీంతో చాలా మంది ఇదేవిధంగా చేస్తున్నారు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఈ విధంగా రీల్స్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది.

పూజా హెగ్డె, విజ‌య్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌చ్చిన బీస్ట్ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ప్రేక్ష‌కుల‌ను నిరాశ‌ప‌రిచింది. కానీ ఇందులోని పాట‌లు బాగా హిట్ అయ్యాయి. ముఖ్యంగా దీంట్లోని అర‌బిక్ కుతు అనే పాట బాగా ఫేమ‌స్ అయింది. దీన్ని సామాన్యులు మొద‌లుకొని సెల‌బ్రిటీల వ‌ర‌కు అంద‌రూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్ప‌టికీ ఈ పాట‌కు క్రేజ్ త‌గ్గ‌డం లేదు. ముఖ్యంగా శుభ కార్యాల స‌మ‌యంలో ఈ పాట‌ను బాగా ప్లే చేస్తున్నారు. అంద‌రూ డ్యాన్స్‌లు చేసి అల‌రిస్తున్నారు. అయితే ఈ పాట‌కు ఇప్ప‌టికే స‌మంత‌, ర‌ష్మిక వంటి వారు డ్యాన్స్‌లు చేయ‌గా.. సామాన్యులు సైతం దీనికి స్టెప్పులు వేస్తున్నారు. తాజాగా ఓ యువ‌తి ఈ పాట‌కు అదిరిపోయే రీతిలో స్టెప్స్ వేసి అల‌రించింది.

Viral Video girl danced for Arabic Kuthu song
Viral Video

అర‌బిక్ కుతు పాట‌కు ఓ యువ‌తి అదిరిపోయే రీతిలో డ్యాన్స్ చేసింది. న‌డుమును వ‌య్యారంగా తిప్పుతూ ఆమె చేసిన డ్యాన్స్ చూస్తుంటే యువ‌త‌కు మతులు పోతున్నాయి. అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ ఆమె చేసిన డ్యాన్స్‌కు కుర్ర‌కారు మైమ‌రిచిపోతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె డ్యాన్స్ వీడియో సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment