Vastu Shastra : ప్రతి ఒక్కరికీ ఏదో ఒక విషయంలో సమస్యలు కచ్చితంగా ఉంటాయి. అయితే అందరికీ కామన్‌గా ఉండేది.. డబ్బు సమస్య. కొందరు డబ్బు సంపాదిస్తుంటారు, కానీ వృథాగా ఖర్చు అవుతుంటుంది. ఇక కొందరు ధనాన్ని సంపాదించలేకపోతారు. అయితే అలాంటి వారు ఫెంగ్ షుయ్ వాస్తు ప్రకారం కింద తెలిపిన రెండు మొక్కలను ఇంట్లో పెట్టుకుంటే.. దాంతో ధనం ఆకర్షించబడుతుంది. ఆర్థిక సమస్యలు పోతాయి.
ఇంట్లో కాయిన్ ప్లాంట్‌తోపాటు మనీ ప్లాంట్‌ను కూడా పెంచుకోవాలి. ఈ రెండు మొక్కలు మనకు ఉండే ఆర్థిక సమస్యలను తొలగిస్తాయి. ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీని బయటకు పంపిస్తాయి. పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి. దీంతో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. డబ్బు చేతిలో నిలుస్తుంది. ఆర్థికంగా ఎలాంటి సమస్యలూ ఉండవు.
ఇక ఈ రెండు మొక్కల వల్ల ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. ప్రశాంతంగా ఉంటారు. ఎలాంటి సమస్యలు తలెత్తవు. ఆరోగ్యం బాగుపడుతుంది. ఈ మొక్కలను ఇంటి ప్రధాన ద్వారం వద్ద పెట్టుకోవచ్చు. లేదా ఇంట్లో ఈశాన్యం దిశలో పెట్టుకోవాలి. బిజినెస్ చేసేవారు లేదా షాపులు ఉన్నవారు ప్రధాన ద్వారం వద్ద ఈ మొక్కలను ఉంచాలి. దీంతో వ్యాపారంలో వృద్ది చెందుతారు. అయితే ఎట్టి పరిస్థితిలోనూ ఇంట్లో బెడ్‌రూమ్‌లో ఈ మొక్కలను ఉంచరాదు. పైన చెప్పిన చోట్లలోనే ఈ మొక్కలను ఉంచి పెంచాలి. దీంతో అన్ని సమస్యలూ పోతాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…