Vantalakka : తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన దర్శకుడు రాజమౌళి. ఆయన తెరకెక్కించిన బాహుబలి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ చిత్రాలు ఎంత పెద్ద విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే రాజమౌళి తన ప్రతి సినిమాని హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కిస్తూ అద్భుతాలు సృష్టిస్తుండగా, ఆయన సినిమాలలో నటించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. కానీ వంటలక్కగా కార్తీక దీపం సీరియల్‌లో అలరిస్తున్న ప్రేమి విశ్వనాథ్ మాత్రం రాజమౌళి ఆఫర్‌ని సింపుల్‌గా తిరస్కరించిందట. అందుకు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కార్తీక దీపంలో తన నటనతో తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమందిని కట్టిపడేసిన ప్రేమి విశ్వనాథ్ స్టార్ హీరోయిన్లకు పోటీగా ఫాలోయింగ్‌ని సంపాదించుకున్నారు. వంటలక్కగా ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న ప్రేమి.. ఆర్ఆర్ఆర్ లో మల్లి అనే పాపకు తల్లిగా నటించాల్సి ఉంది. ఆ సమయంలో వంటలక్క రాజమౌళి అడిగిన కాల్షీట్లు ఆమె అడ్జెస్ట్ చేయలేక ఏకంగా నో చెప్పేసిందట. ఆ పాత్రకు అహ్మరిన్ అంజుం అనే నటిని ఎంపిక చేసుకున్నారట. ఈ సినిమాలో ఈమెకు రెండే సీన్లు ఉంటాయి. సినిమా ప్రారంభంలో అలా కనిపించి చివరలో మెరుస్తుంది.
కొన్ని సన్నివేశాలు చిత్రీకరించినా కూడా రన్‌టైం ఎక్కువ కావడంతో తొలగించారు. ఫేమస్ సీరియల్ అయిన కార్తీక దీపంలో ప్రేమి ఫుల్ మేకప్‌తో కనిపించదు. ఒంటినిండా బంగారు నగలతో మెరిసిపోదు. నలుపు ఛాయతో చూడడానికి మామూలు అమ్మాయిలాగా ఉంటుంది. కానీ తన ఆత్మవిశ్వాసమే తన బలం. ఇలాంటి ఒక అమ్మాయిని హీరోయిన్ అంటే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా అనే అనుమానంతోనే కార్తీక దీపం సీరియల్ మొదలైంది. కార్తీక దీపం సక్సెస్‌లో ఎక్కువ క్రెడిట్ దక్కాల్సింది అందులోని హీరోయిన్ దీప అలియాస్ ప్రేమి విశ్వనాథ్‌కే అని చెప్పవచ్చు.
నటి వరలక్ష్మీ శరత్ కుమార్ తమిళనాడు వాసి అయినప్పటికీ పలు ఇతర భాషల్లోనూ చిత్రాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. గతంలో ఆమె…
మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్‌కు టాలీవుడ్‌లో తొలి మూవీలోనే చేదు అనుభవం ఎదురైంది.ఆమె నటించిన రాజాసాబ్ మూవీ అట్టర్ ఫ్లాప్‌గా…
దర్శకుడు నితేశ్ తివారి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం రామాయణ టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌లో రాముడిగా రణబీర్ కపూర్ తొలి…
హనుమాన్ జయంతి సందర్భంగా తమ ఇంట్లోని పూజ మందిరంలో ఉన్న స్వామి వారి విగ్రహంపై సూర్య కిరణాలు పడడం తన…
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.…
అమరావతి రాజధానిగా ఉండడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ రాజధాని పేరిట టీడీపీ దోపిడీకి పాల్పడుతోందని, దానికి తాము…
పబ్లిక్‌లో ఉన్నప్పుడు సెలబ్రిటీలతో మాట్లాడేందుకు, వారితో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఉత్సాహం చూపిస్తుంటారు. దీనికి తోడు కొన్ని సందర్భాల్లో గందరగోళ…
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తన రాబోయే చిత్రం భూత్ బంగ్లాతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన…