Urfi Javed : బాలీవుడ్ నటి, బిగ్ బాస్ కంటెంట్ ఉర్ఫి జావేద్ నిత్యం తన గ్లామర్ షోతో వార్తలలోకి ఎక్కుతూ ఉంటుంది. 2016లో టీవీ కార్యక్రమం ‘బడే భయ్యా కీ దుల్హానియా’తో ఉర్ఫి నటిగా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత ‘మేరీ దుర్గ’, ‘పంచ్ బీట్ సీజన్’ తదితర సిరీస్‌లతో సందడి చేసింది. ఈ ఏడాది ‘బిగ్‌బాస్ ఓటీటీ’లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి, 8వ రోజునే బయటకి వచ్చేసింది.
ఈ అమ్మడు ఎప్పుడూ తన గ్లామర్ షోతో వార్తలలో నిలుస్తూ ఉంటుంది. ఈ అమ్మడిపై ఎన్ని విమర్శలు వచ్చినా కూడా హాట్ షో చేస్తూనే ఉంటుంది. క్యూట్ క్యూట్ అందాలు ఆరబోస్తూ పిచ్చెక్కిస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ డ్రెస్‌లో క్యూట్‌గా కనిపిస్తూ మతులు పోగొడుతుంది. ఈ రేంజ్‌లో అందాలు ఆరబోయడాన్ని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఎన్ని తిట్లు తిట్టినా కూడా తాను అనుకున్నదే చేస్తోంది ఉర్ఫి.
ఆ మధ్య ఓ మహిళా నిర్మాత తనతో అసభ్యంగా ప్రవర్తించిందంటూ ఉర్ఫి జావేద్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కెరీర్ మొదట్లో అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డానంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
‘మాది సంప్రదాయమైన మధ్యతరగతి కుటుంబం. నాకు నటి అవ్వాలనే ఆశ ఉండేది. వెబ్ సిరీస్ నిర్మాత ఓ మహిళ. సెట్ అందరి ముందు ఆమె నాతో అసభ్యంగా ప్రవర్తించింది. షూట్ ప్రారంభించగానే నా దుస్తులు తొలగించాలని చెప్పింది. దీంతో నేను ఎందుకు అని ప్రశ్నించాను. వినకుండా బలవంతంగా నా ఒంటిపై దుస్తులను చింపేసిందని సంచలన కామెంట్స్ చేసింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…