India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వార్తా విశేషాలు

Unstoppable Show : బాల‌య్య అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. అన్‌స్టాప‌బుల్ 2 వ‌చ్చేస్తోంది..!

IDL Desk by IDL Desk
Monday, 20 June 2022, 7:24 PM
in వార్తా విశేషాలు, వినోదం
Share on FacebookShare on Twitter

Unstoppable Show : నంద‌మూరి బాల‌కృష్ణ తొలిసారిగా బుల్లితెర‌పై సంద‌డి చేసిన షోల‌లో అన్‌స్టాప‌బుల్ షో ఒక‌టి. ఆయ‌న ఈ షో ద్వారా బుల్లితెర‌కు తొలిసారిగా ప‌రిచ‌యం అయ్యారు. తొలి షోతోనే ఆయ‌న అద‌ర‌గొట్టేశారు. ఆహా ప్లాట్‌ఫామ్‌పై ప్ర‌సారం అయిన అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే తొలి సీజ‌న్ సూపర్ డూప‌ర్ హిట్ అయింది. ప‌లువురు సెల‌బ్రిటీలు ఈ షో ఎపిసోడ్స్‌లో గెస్ట్‌లుగా పాల్గొని సంద‌డి చేశారు. వారిని వ్య‌క్తిగ‌త‌, సినిమాల‌కు చెందిన ప్ర‌శ్న‌లు అడిగిన బాల‌య్య కాస్త ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నం చేశారు. అయిన‌ప్ప‌టికీ ఈ షో తొలి సీజ‌న్ ఎంతో ఉత్సాహంగా సాగింది. బాల‌కృష్ణ‌లోని ఎనర్జీ చూసి అంద‌రూ షాక‌య్యారు. ఈ క్ర‌మంలోనే అన్‌స్టాప‌బుల్ షో తొలి సీజ‌న్ ఎంతో గ్రాండ్‌గా ముగిసింది. అత్య‌ధిక స్థాయిలో రేటింగ్స్‌ను రాబ‌ట్టింది.

ఇక తొలి సీజ‌న్ సూపర్ డూప‌ర్ హిట్ కావ‌డంతో నిర్వాహ‌కులు రెండో సీజ‌న్‌కు కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే మొన్నీ మ‌ధ్య వ‌ర‌కు ఈ షో కు చెందిన గాసిప్స్ సంద‌డి చేశాయి. కానీ ఇప్పుడు ఆహా వారు ఈ షో గురించిన అధికారిక వివ‌రాల‌ను వెల్ల‌డించ‌నున్నారు. ఈ షోకు చెందిన మ‌రిన్ని వివ‌రాల‌ను ఆగ‌స్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా వెల్ల‌డిస్తామ‌ని ప్ర‌క‌టించేశారు. ఈ మేర‌కు ఒక ప్రోమోను కూడా వ‌దిలారు. అందులో బాల‌య్య మాట్లాడుతూ.. మ‌ధుర క్ష‌ణాల‌కు ముగింపు ఉండ‌ద‌ని.. కొన‌సాగింపే ఉంటుంద‌ని.. అన్నారు. ఈ క్ర‌మంలోనే ఈ ప్రోమో ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది.

Unstoppable Show is coming soon Announced by Aha
Unstoppable Show

ఇక తొలి సీజ‌న్‌లో రాని గెస్టుల‌ను ఈ సారి ర‌ప్పించాలని చూస్తున్న‌ట్లు తెలుస్తోంది. అందులో ముఖ్యంగా ఎన్‌టీఆర్‌, చిరంజీవి వంటి వారు ఉన్నార‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలోనే తొలి సీజ‌న్‌ను మించి రెండో సీజ‌న్‌ను నిర్వ‌హించేలా మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. అయితే ఈ షోను సెప్టెంబ‌ర్‌లో ప్రారంభించే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. దీనిపై అధికారిక స‌మాచారం వెల్ల‌డి అయ్యే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Tags: unstoppable show
Previous Post

Akkineni Family : అక్కినేని ఫ్యామిలీ బండారం మొత్తం బ‌య‌ట పెట్టిన స‌మంత ?

Next Post

BCCI : ఇదేమిటి అధ్యక్షా..? బీసీసీఐపై క్రికెట్‌ ఫ్యాన్స్‌ భారీ ఎత్తున ట్రోలింగ్‌..!

Related Posts

Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

వార్తా విశేషాలు

Samantha : స‌మంత తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి దూరం కానుందా..?

by Sailaja N
Wednesday, 1 December 2021, 1:38 PM

...

Read more
ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
ఆరోగ్యం

Sesame Seeds Laddu : శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు.. ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యార‌వుతుంది..

by Usha Rani
Wednesday, 24 August 2022, 8:13 AM

...

Read more
క్రికెట్

స‌చిన్ టెండుల్క‌ర్‌కు క‌రోనా.. ఇంట్లోనే చికిత్స‌..

by IDL Desk
Saturday, 27 March 2021, 2:16 PM

...

Read more
ఆరోగ్యం

Natural Remedies : పురుషుల స‌మ‌స్య‌ల‌కు స‌హ‌జ‌సిద్ధ‌మైన మెడిసిన్లు ఇవి.. ఎలా ఉప‌యోగించాలంటే..?

by IDL Desk
Saturday, 4 March 2023, 8:44 AM

...

Read more
ఆరోగ్యం

Fat Cysts : శ‌రీరంలో ఎక్క‌డ కొవ్వు గ‌డ్డలు ఉన్నా స‌రే.. ఇలా చేస్తే క‌రిగిపోతాయి..!

by Sravya sree
Sunday, 30 July 2023, 8:47 AM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.