Tollywood : హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు భాషతో సంబంధం లేకుండా అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ మహిళలు లైంగిక వేధింపులకి గురవుతున్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో ఎంతో మంది నటీమణులు తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి మాట్లాడారు. కొందరు దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేశారు. అయినా పరిస్థితులు మారలేదు.
తాజాగా ఓ వర్థమాన నటి కాస్టింగ్ కౌచ్ విషయంలో తన బాధను వ్యక్తపరిచింది. ఆఫర్స్ గురించి అడిగితే కమిట్‌మెంట్ అడుగుతున్నారంటూ తన బాధను స్నేహితుల దగ్గర వ్యక్తపరచింది. అందాల పోటీల్లో పాల్గొన్న ఆ హీరోయిన్ నటనలో శిక్షణ తీసుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఓ చిన్న సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం కాగా, అది డిజాస్టర్ అయినా ఆమె లుక్స్ కు మంచి పేరొచ్చింది.
ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా టూర్లు నిర్వహిస్తే, పక్కనున్న హీరో కంటే ఈమెపైనే మీడియా ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఆ పాపులారిటీతో రెండో సినిమా ఆఫర్ వెంటనే వచ్చింది. అందులో పెద్ద హీరో. దీంతో ఆమెకు సమస్య మొదలైందట. ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే కాస్త ”కో ఆపరేట్” చేయాలి అని చాలామంది వేధిస్తున్నారని.. ఆ నటి తన ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకొని బాధపడుతోందట.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…