Tollywood : టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలంటే ఇష్టపడనివాళ్ళుండరు. రిలీజ్ అయ్యేది చిన్న సినిమానా.. స్టార్ హీరో సినిమానా.. అని ఆలోచించేది పక్కన పెడితే కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరిస్తుంటారు. ఇక ఎంటర్ టైన్ మెంట్ కి పక్కా అడ్రస్ సినిమానే. మరి అలాంటి సినిమాలు ఈవారంలో ఏవేం రిలీజ్ అవుతున్నాయో ఇప్పుడు చూద్దాం.
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ, కేతికా శర్మ జంటగా నటిస్తున్న రొమాంటిక్ సినిమా ఈ నెల 29వ తేదీన రిలీజ్ అవుతోంది. ఈ సినిమాకి అనిల్ పాడూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ని చూస్తే అంచనాలు భారీగా ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.
నెక్ట్స్ నాగశౌర్య, రీతూ వర్మ హీరోహీరోయిన్లు గా నటించిన వరుడు కావలెను సినిమా కూడా అదే రోజు రిలీజ్ అవుతోంది. ఈ సినిమా నుండి ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్లు, ట్రైలర్, లిరికల్ సాంగ్స్ పై మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో కీలకంగా మురళీ శర్మ, నదియాలు నటిస్తున్నారు.
అనిల్ ఇనమడు హీరోగా యాక్ట్ చేస్తూ డైరెక్షన్ వహించిన సినిమా తీరం. ఈ సినిమాను ప్రేమ, రొమాంటిక్ అంశాలతో తెరకెక్కించారు. తీరం సినిమాను ఈ నెల 29న విడుదల చేస్తున్నారు.
రావణ లంక.. సినిమా టైటిల్ తోనే ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసిన ఈ సినిమాలో క్రిష్ బండిపల్లి, అస్మిత కౌర్ లు నటిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాపై సోషల్ మీడియాలో మంచి టాక్ వినిపిస్తోంది. థియేటర్స్ తో పాటు ప్రముఖ ఓటీటీల్లో కూడా పలు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
అమెజాన్ ప్రైమ్ లో 29న డైబుక్ స్ట్రీమ్ అవుతుంది. నెట్ ఫ్లిక్స్ లో హిప్నోటిక్, ఆర్మీ ఆఫ్ దీవ్స్ స్ట్రీమ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. నెక్ట్స్ జీ5లో 29వ తేదీన ఆఫత్ ఈ ఇష్క్ ప్లే అవనుంది. సోనీ లివ్ లో తెలుగు సినిమా ఫ్యామిలీ డ్రామా రిలీజ్ అవుతోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…