Today Gold and Silver Rates : బంగారం, వెండి ధరల్లో ఏ రోజుకారోజు మార్పులు ఉంటాయి. ఇక బంగారం ధరలు సోమవారంతో పోలిస్తే మంగళవారం కూడా అలాగే ఉన్నాయి. మంగళవారం రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,490గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,630గా ఉంది. కాగా దేశంలో పలు నగరాలలో ఈ రోజు బంగారం ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,830గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,000గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,650గా ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,980గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,800గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,500గా ఉంది.
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,490గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,630గా ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,490గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,630గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,490గా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,630గా ఉంది.
మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.69,000 గా ఉంది. చెన్నై, హైదరాబాద్‌లలో కేజీ వెండి ధర రూ.69,000గా ఉంది. అదేవిధంగా ముంబై, కోల్‌కతా, ఢిల్లీలో రూ. 64,900గా ఉంది.
మంగళవారం ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరల వివరాలను పైన తెలియజేయడం జరిగింది. వీటిల్లో హెచ్చు తగ్గులు ఉండవచ్చు. కనుక ఎప్పటికప్పుడు ధరలను పరిశీలిస్తే మంచిది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…