గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Today Gold and Silver Rates : ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?

Today Gold and Silver Rates : బంగారం, వెండి ధ‌ర‌ల్లో ఏ రోజుకారోజు మార్పులు ఉంటాయి. ఇక బంగారం ధ‌ర‌లు సోమవారంతో పోలిస్తే మంగ‌ళ‌వారం కూడా అలాగే ఉన్నాయి. మంగ‌ళ‌వారం రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల…

Today Gold and Silver Rates : ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?

Today Gold and Silver Rates : బంగారం, వెండి ధ‌ర‌ల్లో ఏ రోజుకారోజు మార్పులు ఉంటాయి. ఇక బంగారం ధ‌ర‌లు సోమవారంతో పోలిస్తే మంగ‌ళ‌వారం కూడా అలాగే ఉన్నాయి. మంగ‌ళ‌వారం రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,490గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,630గా ఉంది. కాగా దేశంలో ప‌లు నగరాలలో ఈ రోజు బంగారం ధరల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

Today Gold and Silver Rates 25th January 2022

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,830గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,000గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,650గా ఉంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,980గా ఉంది. కోల్‌క‌తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,800గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,500గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,490గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,630గా ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,490గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,630గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,490గా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,630గా ఉంది.

మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.69,000 గా ఉంది. చెన్నై, హైదరాబాద్‌ల‌లో కేజీ వెండి ధర రూ.69,000గా ఉంది. అదేవిధంగా ముంబై, కోల్‌కతా, ఢిల్లీలో రూ. 64,900గా ఉంది.

మంగ‌ళ‌వారం ఉద‌యం 6 గంట‌ల స‌మ‌యానికి ఉన్న ధ‌ర‌ల వివ‌రాల‌ను పైన తెలియ‌జేయ‌డం జ‌రిగింది. వీటిల్లో హెచ్చు త‌గ్గులు ఉండ‌వ‌చ్చు. క‌నుక ఎప్ప‌టిక‌ప్పుడు ధ‌ర‌ల‌ను ప‌రిశీలిస్తే మంచిది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి