గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Today Gold and Silver Rates : బంగారం, వెండి ధ‌ర‌లు ఈ రోజు (06-02-2022) ఎలా ఉన్నాయంటే..?

Today Gold and Silver Rates : బంగారం ధరలు శ‌నివారంతో పోలిస్తే ఆదివారం కూడా అలాగే ఉన్నాయి. ధ‌ర‌ల్లో ఎలాంటి హెచ్చు త‌గ్గులు లేవు. ఆదివారం నాటి ధ‌ర‌ల వివ‌రాలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22…

Today Gold and Silver Rates : బంగారం, వెండి ధ‌ర‌లు ఈ రోజు (06-02-2022) ఎలా ఉన్నాయంటే..?

Today Gold and Silver Rates : బంగారం ధరలు శ‌నివారంతో పోలిస్తే ఆదివారం కూడా అలాగే ఉన్నాయి. ధ‌ర‌ల్లో ఎలాంటి హెచ్చు త‌గ్గులు లేవు. ఆదివారం నాటి ధ‌ర‌ల వివ‌రాలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,100 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,200గా ఉంది.

Today Gold and Silver Rates  6th February 2022
Today Gold and Silver Rates

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,420 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,550గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,200గా ఉంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల‌ బంగారం ధర రూ.45,100 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,200 ఉంది. కోల్‌క‌తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,100గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,200 ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,100, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,200గా ఉన్నాయి. అలాగే హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,100, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,200గా ఉన్నాయి. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200గా ఉన్నాయి.

వెండి ధరలు శ‌నివారంతో పోలిస్తే ఆదివారం అలాగే ఉన్నాయి. ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు. ఇక మార్కెట్లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.65,100 ఉండ‌గా చెన్నై, హైదరాబాద్‌ల‌లో కిలో వెండి ధర రూ.65,100 ఉంది. అలాగే ముంబై, కోల్‌క‌తా, ఢిల్లీలో రూ.61,000గా వెండి ధ‌ర‌లు ఉన్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి