Sri Reddy : క‌రాటే కల్యాణి తోలు తీస్తాన‌న్న శ్రీ‌రెడ్డి.. శ్రీ‌కాంత్ రెడ్డికే స‌పోర్ట్‌..!

Sri Reddy : న‌టి శ్రీ‌రెడ్డి ఈ మ‌ధ్య కాలంలో స‌మాజంలో జ‌రిగే సంఘ‌ట‌న‌ల‌పై పెద్ద‌గా స్పందించ‌డం లేదు. మొన్నీ మ‌ధ్య మెగా డాట‌ర్ నిహారిక డ్ర‌గ్స్ కేసులో ఈమె క‌ల‌గ‌జేసుకుని నాగ‌బాబును చెడామడా తిట్టేసింది. నాగ‌బాబు నీతులు చెప్ప‌డం కాదు.. కూతురిని ఎలా పెంచాలో ముందుగా తెలుసుకో.. అంటూ ఆయ‌న‌పై తీవ్ర విమర్శ‌లు చేసింది. అయితే ఆ త‌రువాత ఏ విష‌యంపై కూడా స్పందించ‌లేదు. ఇక తాజాగా సీఎం వైఎస్ జ‌గ‌న్‌కు చెందిన ఓ పాత ఫొటోను షేర్ చేసిన ఆమె.. ఇంకా మీతోనే ఉన్నా అన్నా.. అంటూ కాప్ష‌న్ పెట్టింది. దీంతో ఆ ఫొటో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయింది. అయితే శ్రీ‌రెడ్డి తాజాగా క‌రాటే క‌ల్యాణి, యూట్యూబర్ శ్రీ‌కాంత్ రెడ్డి గొడ‌వ‌లోకి ఎంట‌ర్ అయింది. ఇక ఆమె త‌న మ‌ద్ద‌తును ఎవ‌రికి తెలియ‌జేసింది ? అంటే..

త‌ర‌చూ వివాదాల్లో నిలిచే శ్రీ‌రెడ్డి తాజాగా క‌రాటే క‌ల్యాణి, యూట్యూబ‌ర్ శ్రీ‌కాంత్ రెడ్డిల గొడ‌వ‌లోకి ఎంట‌ర్ అయింది. త‌న స‌పోర్ట్ ఎవ‌రికో చెప్పేసింది. తాజాగా ఆమె ఫేస్‌బుక్ లైవ్ ద్వారా ఫ్యాన్స్‌తో ముచ్చ‌టించింది. అందులో వారు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పింది. ఇక క‌ల్యాణి గొడ‌వ‌పై మాట్లాడుతూ.. మా ఎస్సార్ న‌గ‌ర్ పోలీస్ జోలికొస్తే తోలు తీస్తా క‌ల్యాణి, శ్రీ‌కాంత్ రెడ్డికే నా స‌పోర్ట్‌.. అంటూ చెప్పేసింది. ఈ క్ర‌మంలోనే దీనిపై నెటిజ‌న్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

Sri Reddy

కాగా క‌రాటే క‌ల్యాణి, యూట్యూబ‌ర్ శ్రీ‌కాంత్ రెడ్డిల గొడ‌వ‌లో తాజాగా ఓ కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఇద్ద‌రూ ఒక‌రిపై ఒక‌రు పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసుకోగా.. క‌ల్యాణి ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు నిర్వ‌హించారు. క‌ల్యాణి చిన్న పిల్ల‌ల‌ను కొని అమ్ముతుంద‌న్న ఆరోప‌ణ‌ల‌పై వారు సోదాలు చేప‌ట్టారు. ఆమె ద‌గ్గ‌ర ఉన్న బిడ్డ‌ను ఆమె నిజంగానే దత్త‌త తీసుకుందా.. తీసుకుంటే అందుకు సంబంధించిన ప‌త్రాలు ఏవి ? అన్న కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

ఇక క‌ల్యాణి గ‌త 24 గంట‌ల నుంచి క‌నిపించ‌డం లేద‌ని.. ఆమె ఫోన్‌కు కాల్ చేస్తే స్విచాఫ్ వ‌స్తుంద‌ని ఆమె త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మి చెబుతున్నారు. యూట్యూబ‌ర్ శ్రీ‌కాంత్ రెడ్డి త‌న కుమార్తెను ఏదో చేసి ఉంటాడ‌ని.. అత‌నిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆమె కోరారు. ఈ క్ర‌మంలోనే ఈ విష‌యంపై శ్రీ‌రెడ్డి స్పందిస్తూ త‌న స‌పోర్ట్‌ను శ్రీ‌కాంత్ రెడ్డికి తెలియ‌జేయ‌డం.. సంచ‌ల‌నంగా మారింది. మ‌రి ఈ ఇద్ద‌రి గొడ‌వ‌లో ముందు ముందు ఏం జ‌రుగుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM