Sri Reddy : కాంట్రవర్సీ స్టార్ శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఈమె క్యాస్టింగ్ కౌచ్ ద్వారా ఒక్కసారిగా తెరపైకి వచ్చి ఎంతో పాపులారిటీని సంపాదించుకుంది. ఎప్పుడూ పెద్ద పెద్ద తారలపై విమర్శలు చేస్తూ ఏదో ఒక విధంగా వివాదాల్లో చిక్కుకుంటుంది. ఆ హీరోల ఆగ్రహానికి కూడా లోనవుతుంటుంది. అయితే ఆ ఉద్యమం ద్వారా వార్తల్లో నిలిచిన శ్రీరెడ్డికి సినీ అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం ఈమె సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సినిమా పరిశ్రమకు సంబంధించిన విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటోంది.
ప్రస్తుతం వివాదాలకు దూరంగా ఉంటూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అందులో రకరకాల వంటకాలను చేస్తూ అందుకు సంబంధించిన వీడియోలను అప్‌లోడ్ చేస్తోంది. అంతేకాకుండా శ్రీరెడ్డి చేసిన వంటకాలకు సంబంధించిన వీడియోలకు యూట్యూబ్ లో సూపర్ ఫాలోయింగ్ ఉంది. ఈమె పెట్టే ఏ వీడియోస్ అయినా నిమిషాల్లో వైరల్ గా మారిపోతుంటాయి. రుచికరమైన వంటలు చేస్తూ యూట్యూబ్ లో వీడియోలను అప్ లోడ్ చేస్తుంటుంది. మటన్, చికెన్, రోటి బెండకాయ పచ్చడి, రాగిసంగటి, డైట్ చికెన్ వంటి ఎన్నో స్పైసీ వంటలను చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఈమె చేసే వంటలకి ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది. వంటలకు తగ్గట్టు డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా మాట్లాడుతూ అందర్నీ కవ్విస్తుంటుంది. పల్లెటూరి అమ్మాయిల చీరకట్టుతో అందరినీ అలరిస్తూ వంటలతో పాటు చూసేవారికి అందాల విందును కూడా వడ్డిస్తుంటుంది.
ఈమె చేసే వీడియోలు కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో ఉండేలా నాది చూసారా ఎంత పెద్దగా ఉందో.. అంటూ టైటిల్స్ పెట్టి వీడియోలు రిలీజ్ చేస్తుంటుంది. ఇలా డబుల్ మీనింగ్ డైలాగ్స్ వాడుతూ టైటిల్స్ పెట్టడంలో విమర్శలకు కూడా గురవుతుంటుంది శ్రీరెడ్డి. ఈమె పెట్టే వీడియోలు కూడా అంతే వేగంగా క్షణాల్లో వైరల్ గా మారిపోతుంటాయి. ఇక తాజాగా శ్రీరెడ్డి ఓ సముద్రపు వంటకాన్ని వండి అలరించింది. దానికి సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…