Sri Reddy : నాది చూశారా.. ఎంత పెద్ద‌గా ఉందో.. అంటున్న శ్రీ‌రెడ్డి.. వీడియో వైర‌ల్‌..

August 15, 2022 6:56 PM

Sri Reddy : కాంట్రవర్సీ స్టార్ శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఈమె క్యాస్టింగ్ కౌచ్ ద్వారా ఒక్కసారిగా తెరపైకి వచ్చి ఎంతో పాపులారిటీని సంపాదించుకుంది. ఎప్పుడూ పెద్ద పెద్ద తారల‌పై విమర్శలు చేస్తూ ఏదో ఒక విధంగా వివాదాల్లో చిక్కుకుంటుంది. ఆ హీరోల ఆగ్రహానికి కూడా లోనవుతుంటుంది. అయితే ఆ ఉద్యమం ద్వారా వార్తల్లో నిలిచిన శ్రీరెడ్డికి సినీ అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం ఈమె సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సినిమా పరిశ్రమకు సంబంధించిన విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటోంది.

ప్రస్తుతం వివాదాలకు దూరంగా ఉంటూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అందులో రకరకాల వంటకాలను చేస్తూ అందుకు సంబంధించిన వీడియోలను అప్‌లోడ్ చేస్తోంది. అంతేకాకుండా శ్రీరెడ్డి చేసిన వంటకాలకు సంబంధించిన వీడియోల‌కు యూట్యూబ్ లో సూపర్ ఫాలోయింగ్ ఉంది. ఈమె పెట్టే ఏ వీడియోస్ అయినా నిమిషాల్లో వైరల్ గా మారిపోతుంటాయి. రుచికరమైన వంటలు చేస్తూ యూట్యూబ్ లో వీడియోల‌ను అప్ లోడ్‌ చేస్తుంటుంది. మటన్, చికెన్, రోటి బెండకాయ పచ్చడి, రాగిసంగటి, డైట్ చికెన్ వంటి ఎన్నో స్పైసీ వంటలను చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Sri Reddy cooked squid with capsicum video viral
Sri Reddy

ఈమె చేసే వంటల‌కి ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది. వంటలకు తగ్గట్టు డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా మాట్లాడుతూ అందర్నీ కవ్విస్తుంటుంది. పల్లెటూరి అమ్మాయిల చీరకట్టుతో అందరినీ అలరిస్తూ వంటలతో పాటు చూసేవారికి అందాల విందును కూడా వడ్డిస్తుంటుంది.

https://youtu.be/NRviYIX-Kx0

ఈమె చేసే వీడియోలు కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో ఉండేలా నాది చూసారా ఎంత పెద్దగా ఉందో.. అంటూ టైటిల్స్ పెట్టి వీడియోలు రిలీజ్ చేస్తుంటుంది. ఇలా డబుల్ మీనింగ్ డైలాగ్స్ వాడుతూ టైటిల్స్ పెట్టడంలో విమర్శలకు కూడా గురవుతుంటుంది శ్రీరెడ్డి. ఈమె పెట్టే వీడియోలు కూడా అంతే వేగంగా క్షణాల్లో వైరల్ గా మారిపోతుంటాయి. ఇక తాజాగా శ్రీ‌రెడ్డి ఓ స‌ముద్ర‌పు వంట‌కాన్ని వండి అల‌రించింది. దానికి సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో వైర‌ల్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now