చేప‌ల కూర వండుతూ శ్రీ‌రెడ్డి ర‌చ్చ ర‌చ్చ‌.. మ‌తులు పోగొట్టేస్తోంది.. వీడియో..!

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉద్య‌మంతో శ్రీ‌రెడ్డి చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఈమె వ‌ల్ల అప్ప‌ట్లో టాలీవుడ్ ప్ర‌ముఖులు వ‌ణికిపోయారు. అయితే ఆ వివాదం స‌ద్దుమ‌ణిగింది. కానీ సోష‌ల్ మీడియాలో మాత్రం ఈమె పెట్టే పోస్టులు వివాదాస్ప‌దం అవుతూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే సోష‌ల్ మీడియాలో శ్రీ‌రెడ్డి ఎప్ప‌టిక‌ప్పుడు హ‌ల్ చ‌ల్ చేస్తూ ఉంటుంది. అలాగే త‌ర‌చూ త‌న గ్లామ‌ర‌స్ ఫొటోలను, వీడియోల‌ను ఆమె అందులో షేర్ చేస్తూ అల‌రిస్తుంటుంది. ఇక ఈమె పెట్టే పోస్టులు కూడా ఎల్ల‌ప్పుడూ వివాదాస్ప‌దం అవుతుంటాయి. అయితే గ‌త కొంత కాలంగా శ్రీ‌రెడ్డి మాత్రం వివాదాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తోంది. త‌న యూట్యూబ్ చాన‌ల్‌లో వంట‌ల వీడియోల‌ను పోస్ట్ చేస్తోంది.

శ్రీ‌రెడ్డి త‌న యూట్యూబ్ చాన‌ల్‌లో ఎప్పుడెప్పుడు వీడియోలను పోస్ట్ చేస్తుందా.. అని నెటిజ‌న్లు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు. ఇక తాజాగా మ‌రోమారు ఆమె మ‌రో వీడియోతో మ‌న ముందుకు వ‌చ్చింది. ఆమె లేటెస్ట్‌గా పాంప్లెట్స్ చేప‌ల కూర వండింది. ఈ క్ర‌మంలోనే త‌న అందాల‌ను ఆర‌బోస్తూ వంట చేస్తూ ఉంటే యువ‌త‌కు మ‌తులు పోతున్నాయి. త‌నదైన శైలిలో డైలాగ్స్ వాడుతూ శ్రీ‌రెడ్డి ఈ చేప‌ల కూర వండింది. ఆమె వంటిన ఈ కూర‌ను చూస్తుంటే నోరూరిపోతుంద‌ని నెటిజ‌న్లు సైతం కామెంట్స్ చేస్తున్నారు.

శ్రీ‌రెడ్డి త‌న చేప‌ల కూర‌తో మ‌ళ్లీ అద‌ర‌గొట్టింది. ఈమె చేసిన కూర‌ను తింటే నిజంగా వావ్ అనాల్సిందే. అలాంటి లుక్‌ను ఆ కూర క‌లిగి ఉంది. ఇక సోష‌ల్ మీడియాలో శ్రీ‌రెడ్డి గ‌త కొంత కాలంగా వివాదాస్ప‌ద పోస్టులు ఏమీ పెట్ట‌డం లేదు. ఎవ‌రినీ విమ‌ర్శించ‌డం లేదు. త‌న చాన‌ల్ ప‌ని తాను చూసుకుంటోంది. టాలీవుడ్‌లో ఈమెకు అవ‌కాశాలు త‌గ్గ‌డంతో ప్ర‌స్తుతం చెన్నైలోనే మ‌కాం వేసింది. అప్పుడప్పుడు అక్క‌డి చాన‌ల్స్‌కు చెందిన ప్రోగ్రామ్‌ల‌లోనూ ఈమె పాల్గొంటూ వ‌స్తోంది.

శ్రీ‌రెడ్డి గ‌త మార్చి నెల‌లో నాగ‌బాబు కుమార్తె నిహారిక‌ను తీవ్రంగా విమ‌ర్శించింది. త‌రువాత క‌రాటే కల్యాణికి వార్నింగ్ ఇచ్చింది. యూట్యూబ‌ర్ శ్రీ‌కాంత్ కు స‌పోర్ట్‌ను అందించింది. ఆ త‌రువాత మ‌ళ్లీ ఎలాంటి వివాదాల జోలికి కూడా ఈమె వెళ్ల‌లేదు. చూస్తుంటే శ్రీ‌రెడ్డి సైలెంట్ అయిపోయిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఇలా ఎందుకు మారిపోయింద‌న్న విష‌య‌మే అర్థం కావ‌డం లేదు. మరి దీనిపై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM