Sreemukhi : బాబోయ్‌.. శ్రీ‌ముఖి ఏంటి.. ప‌చ్చి బూతులు మాట్లాడుతోంది..!

Sreemukhi : టీఆర్‌పీ రేటింగ్స్ పెంచడం కోసం బుల్లితెరలో అనేక ఐడియాల‌ను ఫాలో అవుతూ ఉంటారు దర్శక నిర్మాతలు. ఇందులో ముందు ఉండేది లవ్ ట్రాక్‌లు, డబుల్ మీనింగ్ డైలాగులు. కొన్ని కార్యక్రమాల‌కు సంబంధించి ప్రోమోలు కూడా  ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం అదేవిధంగా విడుదల చేస్తూ ఉంటారు. బుల్లితెర లేడీ యాంకర్లు కూడా ఇదే ట్రెండ్ ను ఫాలో అయిపోతున్నారు. డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడడానికి కూడా భయపడడం లేదు.

డబుల్ మీనింగ్ డైలాగుల‌ను మాట్లాడడంలో ముందుగా గుర్తుకు వచ్చేది శ్రీముఖి. జాతి రత్నాలు షోకి శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. శ్రీముఖితోపాటు ఎమ్మాన్యుయెల్, పంచ్ ప్రసాద్, నూకరాజు కూడా తమదైన స్టైల్‌లో కామెడీని పండిస్తూ ఉంటారు. ఈ షో ద్వారా అప్ క‌మింగ్ కమెడియన్స్ కు అవకాశం కల్పిస్తున్నారు. స్టాండప్ కామెడీ చేసేందుకు వచ్చిన వారిలో కొంతమంది హద్దులు దాటుతూ డబుల్ మీనింగ్ డైలాగులు వాడుతున్నారు. ఈ జాతిరత్నాలు కార్యక్రమంలో ఒక అమ్మాయి లేచి నా పేరు మణిమాలిక అని చెప్తుంది.

Sreemukhi

దానితో నూకరాజు నీ పేరు మణిమాలిక నీ పేరు మణిమాలిక నిన్న‌ పీకాను కోడి ఈక అని కామెడీ చేస్తాడు. దానితో శ్రీముఖి అందుకొని నీ పేరు మణిమాలిక నీ పేరు మణిమాలిక.. పోరా ఎర్రి.. అని అంటుంది.  ఆ తర్వాత ఏ పదం ఉంటుందో వేరే చెప్పనవసరం లేదు. మిగతా వారంతా తర్వాత రాబోయే పదం అర్థం చేసుకొని పగలబడి నవ్వుకున్నారు.

తర్వాత పదం ఎక్కడ అనేస్తుందో అని భయపడి శ్రీముఖి అడ్డుకుంటూ ఇమ్మాన్యుయేల్ నీ పేరు మణిమాలిక నీ పేరు మణిమాలిక ప్రసాద్ అన్న ఆస్పత్రికి వెళ్లాడు ఆరోగ్యం బాగోలేక అంటూ అడ్డుకట్ట వేస్తూ టాపిక్ ను డైవర్ట్ చేశాడు. ఇలా పంచు డైలాగులు వాడుతూ యాంకర్ శ్రీముఖి హద్దులు దాటిందని చెప్పవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM