మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ కొణిదెల గురించి అందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా తరచూ వార్తల్లో నిలుస్తుంది శ్రీజ. టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి ఉన్న వాల్యూ గురించి అందరికీ తెలిసిందే. అయితే మెగా ఫ్యామిలీలో ఆయన చిన్న కూతురు శ్రీజ ప్రవర్తన మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ మూడో పెళ్లికి సిద్ధమైందంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. మొదట శ్రీజ తాను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత అతనితో వచ్చిన విభేదాలు కారణంగా విడాకులు తీసుకొని తండ్రి వద్దకు వచ్చి చేరింది.
ఆ తరువాత చిరంజీవి ఆమెకు కళ్యాణ్ దేవ్ ను ఇచ్చి పెళ్లి చేశాడు. కొన్నాళ్ళు బాగానే సాగిన వీరి కాపురం ఏమైందో ఏమో తెలియదు గానీ మళ్లీ వీళ్ళు విడాకులు తీసుకున్నారు అంటూ ప్రచారం మొదలైంది. ఇదిలా ఉండగా తాజాగా శ్రీజ తన పెద్ద కూతురు నివృత్తిని సినిమా రంగంలోకి దించబోతుందట. నిజానికి మెగాస్టార్ ఫ్యామిలీ నుండి హీరోలు వచ్చినా అభిమానుల ఆదరిస్తారు కానీ, హీరోయిన్లుగా ఆడవాళ్లు వస్తే సహించరు. ఎందుకంటే సినీ ఇండస్ట్రీ ఎంత చెత్తగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అలాంటిది మెగా ఫ్యామిలీ నుండి ఆడపిల్ల సినీ ఇండస్ట్రీలోకి వస్తుందంటే అభిమానులు ఒప్పుకోరు.
ఇదే విషయంలో నిహారిక పెద్ద తప్పే చేసింది. అయితే ఇప్పుడు అదే తప్పును శ్రీజ కూడా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తన కూతురు నివృత్తిని రామ్ చరణ్ సినిమాలో స్పెషల్ రోల్ లో సినీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తుందట. దీని గురించి ఇప్పటికే చిరంజీవిని సంప్రదించగా ఆయన నో చెప్పినా కానీ శ్రీజ మొండి పట్టుదలతో నివృతిని ఇండస్ట్రీలోకి దించడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే శ్రీజకు సపోర్ట్ చేస్తున్నారని మిగతా వాళ్లు సపోర్ట్ చేయట్లేదని ఓ న్యూస్ హల్ చల్ చేస్తుంది. దీనిపై శ్రీజ లేదా మెగా ఫ్యామిలీ ఎలా స్పందిస్తారో చూడాలి.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…