Sreeja Kalyan : ఇటీవల మెగా ఫ్యామిలీ పలు విషయాలతో హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. శ్రీజ కళ్యాణ్ దేవ్ వ్యవహారం ఇప్పటికీ చర్చనీయాంశంగా మారుతున్న సమయంలో నిహారిక డ్రగ్స్ కేసులో దొరకడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే శ్రీజ విషయానికి వస్తే కొద్ది రోజుల క్రితం శ్రీజ తన పేరులో కళ్యాణ్ అనే పేరుని తీసేసి.. కొణిదెలగా మార్చుకుంది. ఇన్ స్టాలో మార్చిన ఈ పేరుతోనే విడాకుల రూమర్లు ఎక్కువయ్యాయి. అయితే వీరికి అధికారికంగా ఇంకా విడాకులు మంజూరు కాలేదని తెలుస్తోంది. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, అల్లుడు కళ్యాణ్ దేవ్ విషయంలో కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. దాని సారాంశం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరు చిన్న కూతురు మరోసారి విడాకులు తీసుకుంటుందనే ప్రచారం బాగానే జరుగుతోంది.
ఈ విషయంపై అటు కళ్యాణ్ దేవ్ కానీ.. ఇటు మెగా కుటుంబం కానీ ఏం స్పందించడం లేదు. అసలు దీనికి కారణమే శ్రీజ.. ఎందుకంటే తన పేరు నుంచి భర్త కళ్యాణ్ పేరు తీసేయడంతో అసలు సమస్య మొదలైంది. ఇక రీసెంట్‌గా సూపర్ మచ్చి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ ఈ మధ్యే తన మేకోవర్ లుక్‌ని షేర్ చేసిన కల్యాణ్ దేవ్ దీనికి నీకు ఎవరైనా ఏదైనా చెబితే నువ్వు పెద్దగా పట్టించుకోకు. ఒక నవ్వు నవ్వి వదిలెయ్. నీకు నచ్చింది నువ్వు చెయ్ అంటూ కొటేషన్‌ను యాడ్ చేశాడు. దీంతో అనేక అనుమనాలు మొదలయ్యాయి.
అయితే శ్రీజ, కళ్యాణ్ దేవ్‌లకు నవిష్క అనే పాప పుట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నవిష్క సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారింది. తన తండ్రి బర్త్ డేకు నవిష్క స్పెషల్ విషెస్ చెప్పింది. అటు శ్రీజ గానీ, శ్రీజ పెద్ద కూతురు నివృత్తి గానీ కళ్యాణ్ దేవ్ బర్త్ డేకు రియాక్ట్ అవ్వలేదు. కేవలం నవిష్క సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియో కనిపించింది. ఆ వీడియోకు కళ్యాణ్ దేవ్, శ్రీజ ఇద్దరూ స్పందించారు. ఇద్దరూ కూడా ఒకే విధంగా రియాక్ట్ అయ్యారు. నవిష్క ఇచ్చిన పోజులను చూసి శ్రీజ, కళ్యాణ్ ఇద్దరూ మురిసిపోయారు. లిటిల్ పోజర్ అని శ్రీజ రియాక్ట్ అయితే.. కళ్యాణ్ దేవ్ మాత్రం పోజ్ పోజ్ పోజ్ అంటూ తన స్టోరీలో పోస్ట్ పెట్టేశాడు. ఈ ఇద్దరూ విడిపోయినా కూడా పాప కోసం కలుస్తారేమోనని అంటున్నారు. హృతిక్ రోషన్ దంపతులు అలాంటి పద్ధతిని అనుసరిస్తున్నవిషయం తెలిసిందే. మరి వీరి విడాకులు విషయం రానున్న రోజుల్లో అయినా ఒక కొలిక్కి వస్తుందో.. లేదో.. చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…