Squid Game : స్క్విడ్ గేమ్ ..ఇప్పుడు ఏ దేశంలో చూసినా ఈ వెబ్ సిరీస్ గురించే చర్చ. సెప్టెంబర్ 17న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ వెబ్ సిరీస్ విడుదలైన 90 దేశాల్లో నం.1గా కొనసాగుతోంది. ఈ సిరీస్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నంబర్ వన్ సిరీస్ గా నిలిచింది. నెట్ ఫ్లిక్స్ చరిత్రలోనే రికార్డు సృష్టించింది. అక్టోబరు 17 నాటికి స్క్విడ్‌గేమ్ విడుదలై సరిగ్గా నెల రోజులు పూర్తి చేసుకుంది. అయితే ఈ సిరీస్‌ని ప్రపంచ వ్యాప్తంగా 3 బిలియన్ నిమిషాల పాటు వీక్షించారట.
మార్వెల్ ‘బ్లాక్ విడో’ నీల్సన్ టాప్ 10 మూవీస్ విభాగంలో నంబర్ 1 స్లాట్‌లోకి వచ్చింది. ‘బ్లాక్ విడో’ జూలై 9న విడుదలైంది. కాగా, స్క్విడ్ గేమ్ మొదటి సీజన్‌లో మొత్తం 8 గంటల 12 నిమిషాల రన్ టైమ్ ఉంది. మొత్తం 9 ఎపిసోడ్స్ ఇందులో ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ వల్ల కొత్తగా చాలా మంది కొత్త చందాదారులు వచ్చి చేరారు. దీంతో సెప్టెంబర్ 17న “స్క్విడ్ గేమ్” విడుదలైనప్పటి నుంచి కంపెనీలో షేర్ల విలువ దాదాపు 7 శాతం పెరిగింది.
ప్రపంచాన్ని కోవిడ్ కుదిపేశాక ‘స్క్విడ్‌గేమ్’ కథపై అందరి దృష్టి పడింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ హక్కులు తీసుకొని నిర్మించింది. ఇందులోని మొత్తం తొమ్మిది ఎపిసోడ్లని దర్శకుడే తెరకెక్కించాడు. ఆయన నిజజీవితంలో ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలు దీన్ని మరింత బలంగా రాయడానికి తోడ్పడ్డాయి. అమెరికాతోపాటు మిగతా అన్నిదేశాల్లోనూ ట్రెండింగ్‌లో ఉంది ఈ సిరీస్.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…