Shruti Haasan : ఫ్లాట్ టోన్ మ‌ధ్య భాగం చూపిస్తూ.. బాయ్‌ఫ్రెండ్ తో శృతి హాస‌న్ అలా..!

October 4, 2021 1:28 PM

Shruti Haasan : త‌న బాయ్ ఫ్రెండ్ శంత‌ను హ‌జారికాతో శృతి హాస‌న్ ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. షాపింగ్‌లు చేస్తూ ఉంటుంది. ఈ క్ర‌మంలోనే తాజాగా ఆమె త‌న బాయ్ ఫ్రెండ్‌తో స‌రదాగా కాసేపు అలా బ‌య‌ట గ‌డిపింది.

Shruti Haasan : ఫ్లాట్ టోన్ మ‌ధ్య భాగం చూపిస్తూ.. బాయ్‌ఫ్రెండ్ తో శృతి హాస‌న్ అలా..!

ఆదివారం పూట ప‌నులు ఏముంటాయి. బ‌య‌ట తిర‌గ‌డం. షాపింగ్ చేయ‌డం. ఇంటికి కావ‌ల్సిన వ‌స్తువుల‌ను కొనుగోలు చేయ‌డం.. అంటూ శృతి కామెంట్ చేసింది. ఓ ఫ‌ర్నిచ‌ర్ షాప్‌లో ఆమె త‌న బాయ్ ఫ్రెండ్‌తో క‌లిసి ఫ‌ర్నిచ‌ర్ కొంటున్న ఫొటోల‌ను ఆమె షేర్ చేసింది.

https://www.instagram.com/p/CUj6wuRL6al/?utm_source=ig_embed&ig_rid=f57b685d-b085-43a7-ad21-4a87b7f40447

కాగా శృతి హాస‌న్ రవితేజ‌తో క్రాక్ మూవీలో, ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో వ‌కీల్ సాబ్ చిత్రంలో న‌టించ‌గా.. అవి రెండూ బంప‌ర్ హిట్ అయ్యాయి. ఇక ఈమె ప్ర‌భాస్ హీరోగా తెర‌కెక్కుతున్న స‌లార్ మూవీలోనూ న‌టిస్తోంది. దీన్ని కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్నారు.

Shruti Haasan : ఫ్లాట్ టోన్ మ‌ధ్య భాగం చూపిస్తూ.. బాయ్‌ఫ్రెండ్ తో శృతి హాస‌న్ అలా..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now