Shriya Saran : త‌ల్లైనా త‌గ్గ‌నంటున్న శ్రియ‌.. ప‌రువాల‌తో కుర్రాళ్ల‌కి కునుకు లేకుండా చేస్తుందిగా..!

April 30, 2022 5:22 PM

Shriya Saran : ఒక‌ప్పుడు స్టార్ హీరోలంద‌రితోనూ ఆడిపాడిన అందాల ముద్దుగుమ్మ శ్రియ‌. చిన్నా పెద్దా, సీనియర్ జూనియర్ హీరోలు అనే తేడా లేకుండా అందరి సరసన ఆడిపాడింది. దశబ్దాకాలంగా వెండి తెరపై అలరిస్తున్న అందాల తార శ్రియ.. ప్రముఖ దక్షిణాది తారల్లో ఒకరు. ఆమెకు మిలియన్ల కొద్దీ అభిమానులు ఉన్నారనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. సినిమాల్లో అడుగుపెట్టినప్పుడు.. ఎంత అందంతో ఆకట్టుకుందో.. ఇప్పటికీ అంతే అందంతో ఆకట్టుకుంటోంది నటి శ్రియ. పెళ్లై, ఓ బిడ్డ‌కు త‌ల్లైనా కూడా శ్రియ గ్లామ‌ర్ ఇంతైనా త‌గ్గ‌లేదు. రీసెంట్‌గా ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప‌ల‌క‌రించింది ఈ ముద్దుగుమ్మ‌.

Shriya Saran latest light blue color dress photos viral
Shriya Saran

2001లో విడుదలైన ఇష్టం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని అలరించిన శ్రియ ఆ త‌ర్వాత వ‌రుస ఆఫ‌ర్స్ అందుకుంది. సంతోషం, చెన్నకేశవ రెడ్డి, నువ్వే నువ్వే, నీకు నేను నాకు నువ్వు.. చిత్రాలతో ఆకట్టుకుంది. డాన్‌ శీను, భగీరథ, లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌, నువ్వా నేనా, పవిత్ర, మనం, గోపాల గోపాల, గౌతమిపుత్ర శాతకర్ణి, పైసా వసూల్, గాయత్రి.. వంటి చిత్రాల్లోనూ నటించి అలరించింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా శ్రియ స‌త్తాచాటేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఆ మ‌ధ్య గ‌మ‌నం అనే చిత్రం చేయ‌గా, ఇందులో సోలో హీరోయిన్‌గా న‌టించి అల‌రించింది.

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే శ్రియ త‌న భ‌ర్త‌తో చేసే చేష్ట‌ల‌తోపాటు కూతురితో స‌ర‌దాగా గ‌డిపే క్ష‌ణాల‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోల‌ను షేర్ చేస్తూ నెటిజ‌న్స్‌ని అల‌రిస్తూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ తాజాగా త‌న కురుల‌తో ఎద అందాల‌ను క‌వ‌ర్ చేసుకుంటూ ర‌చ్చ చేసింది. ఇందులో శ్రియ స్ట‌న్నింగ్ లుక్స్ మ‌తులు పోగొడుతున్నాయి. శ్రియ‌ గ్లామర్ షో ఇన్‌స్టాగ్రామ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. స్లీవ్ లెస్ ట్రెండీ వేర్ లో ఎద అందాల‌ను చూపిస్తూ కవ్వించడం చూసి పిచ్చెక్కిపోతున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు వైర‌ల్‌గా మారాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now