Shraddha Das : నటి శ్రద్ధా దాస్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ మధ్యే ఈ అమ్మడు ఆరెంజ్, బ్లాక్ కలర్ బికినీ ధరించి దిగిన ఫొటోలను షేర్ చేసింది. అవి ఒక రేంజ్‌లో ఉన్నాయి. ఇక తాజాగా ఈమె పింక్ కలర్ బికినీలో తీసుకున్న సెల్ఫీలను షేర్ చేసింది.
గోవాలో ప్రస్తుతం హాలిడేస్‌ను ఎంజాయ్ చేస్తున్న శ్రద్ధా దాస్ అందాల ప్రదర్శనలో అసలు ఏమాత్రం తగ్గడం లేదు. ఈ మధ్యే బికినీ ఫొటోలను షేర్ చేయగా.. తాజాగా మళ్లీ అవే లాంటి ఫొటోలను ఈమె షేర్ చేసింది. దీంతో ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి.
శ్రద్ధాదాస్ ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూనే అందాలను ఆరబోస్తున్న ఫొటోలను షేర్ చేస్తోంది. అసలు గ్లామర్ షోలో ఏమాత్రం వెనక్కి తగ్గేదేలేదు.. అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఈమె ఇంతలా స్కిన్ షో చేస్తున్నప్పటికీ ఈమెకు ప్రస్తుతం అవకాశాలు మాత్రం రావడం లేదు. మరి ఈమె పడుతున్న శ్రమకు ముందు ముందు అయినా ఫలితం ఉంటుందో, లేదో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…