Shraddha Das : సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన అందాల ముద్దుగుమ్మ శ్రద్ధా దాస్. అందం, అభినయం, నటన ప్రతిభ ఉన్నా కూడా ఈ అమ్మడికి అవకాశాలు అందని ద్రాక్షగానే మారాయి. చాలా సినిమాలలో నటించినా మంచి హిట్ ఒక్కటి కూడా లేకపోవడంతో స్టార్ స్టేటస్ అందుకోలేకపోయింది. ఆర్య 2 నుండి శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకులలో భారీ డిమాండ్ ఏర్పడింది. కానీ.. అమ్మడికి అవకాశాలే సంపూర్ణంగా అందడం లేదు.
హిందీ, కన్నడ, మలయాళం, తెలుగు తదితర భాషలలో నటించిన శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన నడుము అందాలకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ కైపెక్కిస్తుంటుంది. ముఖ్యంగా ఈమె శారీ ఫోటోలు నెటిజన్లకి పిచ్చెక్కిస్తున్నాయి. నిద్ర లేకుండా చేస్తున్నాయి. నాభి అందాలను చూపిస్తూ ఈ అమ్మడు చేసే రచ్చ మాములుగా ఉండదు.
తాజాగా శ్రద్ధా దాస్ చీరకట్టులో మెరిసిపోయింది. నాభి అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది. ట్రెడిషనల్ లుక్‌లో కూడా శ్రద్ధా అందరి మనసులు దోచుకుంటుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అల్లరి నరేష్‌తో `సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం` చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు తెరకి పరిచయం అయిన శ్రద్ధా దాస్.. `అధినేత`, `ఆర్య2`, `మరో చరిత్ర`, `డార్లింగ్`, `నాగవల్లి`, `మొగుడు`, `రే`, `బందిపోటు`, `సూపర్‌స్టార్ కిడ్నాప్` చిత్రాలతో మెప్పించింది.
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…