Shakini Dhakini : ఇద్దరు హీరోయిన్స్ ప్రధాన పాత్రలలో సినిమా రూపొందుతుంది అంటే అభిమానులలో ఏ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెజీనా, నివేదా థామస్ ప్రధాన పాత్రలలో సుధీర్ వర్మ .. కొరియన్ సినిమా మిడ్ నైట్ రన్నర్స్ రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం తొలిసారిగా డిఫరెంట్ స్టంట్స్ చేస్తున్నారు. మాతృక అయిన కొరియన్ డ్రామాలో ఇద్దరు యువకులు లీడ్ రోల్స్ ప్లే చేశారు.
తెలుగు రీమేక్ లో ఆ పాత్రలను అమ్మాయిలకు అన్వయిస్తూ ఉమెన్ సెంట్రిక్ మూవీగా దీనిని మార్చాడు దర్శకుడు సుధీర్ వర్మ. ఈ సినిమాకు శాకిని డాకిని అనే డిఫరెంట్ నేమ్ ఫిక్స్ చేశారు. ఓ కిడ్నాప్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాను దగ్గుబాటి సురేశ్ బాబు, సునీత తాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ మూవీలో ఈ ఇద్దరు హీరోయిన్‌ల క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. రణరంగం లాంటి డిజాస్టర్ తరువాత దర్శకుడు సుధీర్ వర్మ ఈ సినిమా చేస్తున్నాడు. దీంతోపాటు నిఖిల్ హీరోగా లండన్ బేస్డ్ సినిమా ఒకటి తయారవుతోంది. రవితేజ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ ఒకటి ప్రకటించారు. శాకిని డాకిని అనే చిత్రం ప్రేక్షకులకి కొత్త థ్రిల్ అందిస్తుందని అంటున్నారు.
భారతీయ పోస్టల్ శాఖ 2026 సంవత్సరానికి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాల అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ…
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…