Shivathmika Rajashekar : స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్ మరోసారి అందాల ఆరబోతతో ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. తన అందాల ప్రదర్శనతో సోషల్ మీడియా ఫాలోయింగ్‌ని పెంచుకుంటున్న ఈ బ్యూటీ ఇప్పుడు మరికొంచెం గ్లామర్ డోస్ పెంచుతూ షాకిస్తుంది. క్రమ క్రమంగా గ్లామర్ డోస్ పెంచుతూ నెటిజన్లకు పిచ్చెక్కిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా వేదికగా హాట్ ఫోటోలు షేర్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా శివాత్మిక సోషల్ మీడియాలో ఎప్పుడూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. తాజాగా పోస్ట్ చేసిన శివాత్మిక తన హాట్ గ్లామరస్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శివాత్మిక పోస్ట్ చేసిన ఈ ఫొటోస్ లో హాట్ థైస్, క్లీవేజ్ అందాలతో రెచ్చిపోయింది. కుర్రాళ్ల మతులు పోగొట్టే పోజులతో ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది. తన లేటెస్ట్ ఫొటోస్ తో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో మంటలు పుట్టిస్తుంది. ప్రస్తుతం శివాత్మిక ఫోటోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటూ చక్కర్లు కొడుతున్నాయి.
లేటెస్ట్ ఫొటోషూట్ లో శివాత్మిక గ్లామరస్ లుక్ ను తన సొంతం చేసుకుంది. హాట్ అందాల పరువాలను ప్రదర్శిస్తూ నెటిజన్లను చూపుతిప్పుకోనివ్వకుండా ఆకట్టుకుంటుంది. బ్లాక్ అండ్ బ్లాక్ టు వేర్ టైట్ ఫిట్ లో స్కిన్ షో చేస్తూ ఇంటర్నెట్ లో మంటలు పుట్టిస్తూ తన గ్లామర్ షోతో రెచ్చిపోయింది. ఈ యంగ్ బ్యూటీ తన హాట్ లుక్స్ తో, అందాల విందుతో యువతను తన మైకంలో పడేసింది.
సినిమాలు లేకపోయినా సొంత పాపులారిటీ ఎలా పెంచుకోవాలో ట్రిక్స్ ని బాగా ఒంటబట్టించుకుంది శివాత్మిక. నెటిజన్ల పల్స్ తెలుసుకుని వారికి కావాల్సిన ట్రీట్ తో తన ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. శివాత్మిక తన సోషల్ మీడియా ప్రొఫైల్ ద్వారా పోస్ట్ చేసిన హాట్ గ్లామర్ పిక్స్ క్షణాల్లో వైరల్ గా మారుతాయి. తన అందాల పరువాలతో అందర్నీ తన వశం చేసేసుకుంటుంది శివాత్మిక.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…