Aryan Khan : బాలీవుడ్ బాద్‌షా షారుఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డ్రగ్స్ కేసులో భాగంగా ఆర్యన్ ఖాన్ ను అక్టోబర్ 3వ తేదీన ఎన్సీబీ అధికారులు అరెస్టు చేసి గత నాలుగు వారాల నుంచి వారి కస్టడీలోనే ఉంచుకున్నారు. ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం షారుక్ ఖాన్ రూ.కోట్లలోనే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం ఎంతో ప్రసిద్ధి చెందిన న్యాయవాదులను రంగంలోకి దించారు. దేశంలోనే ఎంతో పేరుగాంచిన ముగ్గురు న్యాయవాదులను నియమించారు. వారిలో మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ, సతీష్ మనీష్ షిండే, అమిత్ దేశాయ్ లు ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం శ్రమించారు. ఈ క్రమంలోనే ఈ ముగ్గురు లాయర్లకు రోజుకు రూ.లక్షల్లో ఫీజులు చెల్లించినట్లు సమాచారం.
మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీకి రోజుకు రూ.30 లక్షలు ఫీజు చెల్లించినట్లు సమాచారం. సతీష్ మనీష్ షిండేకు రోజుకు రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలు, అమిత్ దేశాయ్ కి రోజుకు రూ.25 లక్షల నుంచి రూ.26 లక్షల ఫీజు చెల్లించినట్లు తెలుస్తోంది. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన రోజు నుంచి శనివారం వరకు ప్రతి రోజూ ఇన్ని లక్షల రూపాయల మొత్తంలో షారుక్ ఖాన్ తన కొడుకు కోసం ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…