Shaddha Das : వామ్మో.. శ్ర‌ద్ధా దాస్ అందాల జాత‌ర‌.. బికినీలో క‌నువిందు.. చూపు తిప్పుకోనివ్వడం లేదు..

January 2, 2022 7:26 PM

Shaddha Das : సెల‌బ్రిటీల‌కు సోష‌ల్ మీడియాలో స‌హ‌జంగానే ఫాలోవ‌ర్లు ఎక్కువ‌గా ఉంటారు. ఇక హీరోయిన్ల‌కు అయితే భారీ సంఖ్యలో ఫాలోవ‌ర్లు ఉంటారు. అలా అధిక సంఖ్య‌లో ఫాలోవ‌ర్ల‌ను క‌లిగి ఉన్న హీరోయిన్ల‌లో శ్ర‌ద్ధా దాస్ ఒక‌రు. ఈ అమ్మ‌డు ఎప్ప‌టిక‌ప్పుడు ఫొటోషూట్‌లు చేస్తూ వాటిని త‌న సోష‌ల్ ఖాతాల్లో పోస్ట్ చేస్తుంటుంది.

Shaddha Das goa resort enjoying photos viral

శ్ర‌ద్ధా దాస్ స‌హ‌జంగానే ఎలాంటి సంద‌ర్భం లేకున్నా గ్లామ‌ర్‌ను ఒల‌క‌బోస్తుంటుంది. ఇక ఫొటోషూట్స్‌, ఫ్యాష‌న్ ట్రెండ్స్ పేరిట ఈ అమ్మ‌డు చేసే ర‌చ్చ మామూలుగా ఉండ‌దు. వెకేష‌న్స్‌లో అయితే బికినీల నుంచి దిగ‌దు. ఈ క్ర‌మంలోనే తాజాగా శ్ర‌ద్ధా దాస్ త‌న అందాల‌న్నింటినీ ఆర‌బోస్తూ బికినీలో క‌నుల విందు చేసింది. ఆ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా.. అవి వైర‌ల్ అవుతున్నాయి.

ఆరెంజ్‌, బ్లాక్ క‌ల‌ర్ బికినీలో అందాల‌న్నింటినీ ఆర‌బోస్తూ శ్రద్ధా దాస్ దిగిన ఫొటోలు ఒక రేంజ్‌లో ఉన్నాయి. వాటిల్లో ఈ అమ్మ‌డి అందాల‌కు మ‌తులు పోతున్నాయి. ఆ ఫొటోలు చూపు తిప్పుకోలేకుండా ఉన్నాయి. దీంతో నెటిజ‌న్లు కూడా ఈ ఫొటోల‌కు షాక‌వుతున్నారు. యువ‌త ఈ ఫోటోల‌ను చూసి ఎంజాయ్ చేస్తున్నారు.

గోవాలో ఓ రిసార్ట్‌లో దిగిన ఫొటోల‌ను శ్ర‌ద్ధా దాస్ షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఆమె అక్క‌డ హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తోంది. శ్ర‌ద్ధా దాస్ ఇటీవ‌లి కాలంలో గ్లామ‌ర్ డోసును మ‌రీ ఎక్కువ‌గా పెంచేసింది. అయిన‌ప్ప‌టికీ ఎందుకో ఈ అమ్మ‌డికి అవ‌కాశాలు అంత‌గా రావ‌డం లేదు. మ‌రి ముందు ముందు అయినా ఈమెకు చాన్స్‌లు వ‌స్తాయా, రావా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment