Shraddha Das : నాభి అందాల‌తోపాటు ఎద అందాల‌తో రెచ్చ‌గొడుతున్న శ్ర‌ద్ధా దాస్..!

November 28, 2021 3:58 PM

Shraddha Das : శ్ర‌ద్ధా దాస్.. ఈ ముద్దుగుమ్మ ఒక‌ప్పుడు వ‌రుస సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించేది. హీరోయిన్‌గా న‌టించిన ఈ భామ త‌ర్వాత సైడ్ క్యారెక్ట‌ర్స్ చేసింది. సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శ్ర‌ద్ధా.. తెలుగు, తమిళం, హిందీలో కలిపి దాదాపుగా 40 చిత్రాల్లో నటించింది. ఆర్య 2, డార్లింగ్, నాగవల్లి, పీఎస్‌వీ గరుడవేగ వంటి సినిమాల్లో మెరిసినా.. సరైన అవకాశాలు రాలేదు.

Shraddha Das : నాభి అందాల‌తోపాటు ఎద అందాల‌తో రెచ్చ‌గొడుతున్న శ్ర‌ద్ధా దాస్..!
Shraddha Das 1

అంద‌రి మాదిరిగానే తాను కూడా గ్లామర్ షోకి దిగింది. వెండితెరపై ఆమె అందాల ప్రదర్శన చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే శ్రద్దా దాస్‌కు అందం ఉన్నా కూడా అంతగా అదృష్టం లేనట్టు కనిపిస్తోంది. ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా ఆమెకంటూ గుర్తింపునిచ్చే ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా పడలేదు. అలా శ్రద్దా దాస్ ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్ అవుతోంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రద్దా దాస్ బికినీ ఫోటోలతో హల్చల్ చేస్తుంటుంది.

Shraddha Das : నాభి అందాల‌తోపాటు ఎద అందాల‌తో రెచ్చ‌గొడుతున్న శ్ర‌ద్ధా దాస్..!
Shraddha Das 2
Shraddha Das : నాభి అందాల‌తోపాటు ఎద అందాల‌తో రెచ్చ‌గొడుతున్న శ్ర‌ద్ధా దాస్..!
Shraddha Das 3
Shraddha Das : నాభి అందాల‌తోపాటు ఎద అందాల‌తో రెచ్చ‌గొడుతున్న శ్ర‌ద్ధా దాస్..!
Shraddha Das 4
Shraddha Das : నాభి అందాల‌తోపాటు ఎద అందాల‌తో రెచ్చ‌గొడుతున్న శ్ర‌ద్ధా దాస్..!
Shraddha Das 5

తాజాగా ఈ ముద్దుగుమ్మ నాభి అందాల‌తోపాటు ఎద అందాల‌ను య‌థేచ్ఛగా ఆర‌బోసి ర‌చ్చ చేస్తోంది. శ్ర‌ద్ధా ఏమందం ఇది అని నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు. కుర్రాకారుకి కంటిపై నిద్ర లేకుండా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. చీర కట్టులో ఈమె అందం రెట్టింపు అవుతుందనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తూ ఉంటారు. రకరకాలుగా ఔట్‌ ఫిట్స్ తో అందాల విందు చేసే శ్రద్దా ఇంత అందంగా ఉన్నా కూడా ఎందుకు ఆఫర్లు రావడం లేదో అర్ధం కావ‌ట్లేదు.. అని నెటిజ‌న్స్ అంటున్నారు.

Shraddha Das : నాభి అందాల‌తోపాటు ఎద అందాల‌తో రెచ్చ‌గొడుతున్న శ్ర‌ద్ధా దాస్..!
Shraddha Das 6
Shraddha Das : నాభి అందాల‌తోపాటు ఎద అందాల‌తో రెచ్చ‌గొడుతున్న శ్ర‌ద్ధా దాస్..!
Shraddha Das 7
Shraddha Das : నాభి అందాల‌తోపాటు ఎద అందాల‌తో రెచ్చ‌గొడుతున్న శ్ర‌ద్ధా దాస్..!
Shraddha Das 8
Shraddha Das : నాభి అందాల‌తోపాటు ఎద అందాల‌తో రెచ్చ‌గొడుతున్న శ్ర‌ద్ధా దాస్..!
Shraddha Das 9
Shraddha Das : నాభి అందాల‌తోపాటు ఎద అందాల‌తో రెచ్చ‌గొడుతున్న శ్ర‌ద్ధా దాస్..!
Shraddha Das 10
Shraddha Das : నాభి అందాల‌తోపాటు ఎద అందాల‌తో రెచ్చ‌గొడుతున్న శ్ర‌ద్ధా దాస్..!
Shraddha Das 11

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now