Samantha Naga Chaithanya : నువ్వు నా వాడివి.. నేను నీ దాన్ని.. నాగ‌చైత‌న్య‌పై స‌మంత పోస్టు వైర‌ల్‌..!

October 6, 2021 4:27 PM

Samantha Naga Chaithanya : టాలీవుడ్ బ్యూటిఫుల్ క‌పుల్‌గా పేరుగాంచిన స‌మంత‌, నాగ‌చైత‌న్య‌లు విడిపోయి ఉండ‌కుండా ఉంటే ఈ రోజు 4వ వివాహ వార్షికోత్సవం జ‌రుపుకుంటుండేవారు. కానీ విధివ‌శాత్తూ వారు విడిపోయారు. అందుకు కార‌ణాలు ఏమున్న‌ప్ప‌టికీ వారు విడిపోవ‌డం చాలా మందిని బాధ‌కు గురి చేస్తోంది. అయితే గ‌తేడాది ఇదే రోజున వివాహ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా స‌మంత పెట్టిన పోస్టు ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.

Samantha Naga Chaithanya post going viral in social media

Samantha Naga Chaithanya : నువ్వు నా వాడివి

“నువ్వు నా వాడివి, నేను నీ దాన్ని, మ‌నం ఏం చేసినా ఇద్ద‌రం క‌లిసే చేద్దాం, హ్యాప్పీ యానివ‌ర్స‌రీ హ‌జ్బెండ్ చై అక్కినేని..” అంటూ స‌మంత గ‌తేడాది పోస్టు చేసింది. అయితే ఆ పోస్టును చూసిన ఫ్యాన్స్ క‌న్నీటి ప‌ర్యంతం అవుతున్నారు.

https://www.instagram.com/p/CF_MKk0hj6P/?utm_source=ig_embed&ig_rid=fff19f00-bde1-4d8d-b00a-77f4f3cd6b73

చాలా మంది వారు విడిపోవ‌డంపై తీవ్ర విచారం వ్య‌క్తం చేస్తున్నారు. అందులో భాగంగానే గ‌తేడాది వారి వివాహ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా స‌మంత పెట్టిన పోస్టును ఇప్పుడు ట్రెండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా.. ఈ ఇద్ద‌రూ విడిపోవ‌డం చాలా మందికి న‌చ్చ‌డం లేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment