Samantha : సమంత అదృష్టం అలా ఉంది..!

Samantha : బాలీవుడ్‌లో ఎన్నో రికార్డులు సృష్టించిన షారూఖ్ ఖాన్ కొన్నాళ్లుగా వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. వరుస ఫ్లాపులు, డిజాస్టర్లతో సతమతమైన షారూఖ్‌ దాదాపుగా రెండు, మూడేళ్ల పాటు దూరంగా ఉంటున్నారు. ఈ మధ్యలో షారూఖ్‌ సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో సినిమా చేస్తున్నారు.

షారూఖ్‌ ఖాన్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి లయన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేయ‌గా, ప్ర‌స్తుతం చిత్ర షూటింగ్ పూణేలో జ‌రుగుతోంది. అయితే షారూఖ్ త‌న‌యుడు ఆర్య‌న్ అరెస్ట్ అయి జైల్లో ఉండ‌డంతో షారూఖ్ షూటింగ్ ర‌ద్దు చేసుకొని ముంబై వ‌చ్చారు. ఈ సినిమా ఇప్ప‌ట్లో మొద‌ల‌య్యేట్టు క‌నిపించ‌క‌పోవ‌డంతో న‌య‌న‌తార సినిమా నుండి త‌ప్పుకోనుంద‌ని స‌మాచారం.

నయనతార అక్టోబర్ నెలలో మాత్రమే ఈ సినిమా కోసం కాల్షీట్ ఇచ్చింది. నవంబర్ లో మరికొన్ని సినిమాలకు కాల్షీట్స్ ఇవ్వడంతో ఈమె తిరిగి సినిమాల్లో పాల్గొనలేక పోతున్నానని సినిమా నుంచి పూర్తిగా తప్పుకున్నట్లు సమాచారం. ఇప్పుడు న‌య‌న్ త‌ప్పుకోవ‌డంతో ఆమె స్థానాన్ని స‌మంత‌తో రీ ప్లేస్ చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. నిజానికి ఈ ప్రాజెక్ట్ కోసం ముందుగా నయన్ ను హీరోయిన్ గా అనుకోలేదని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం అట్లీ మొదట సమంతని సంప్రదించాడు. కానీ షారూఖ్ ఖాన్ సినిమాకి సమంత నో చెప్పడంతో తర్వాత ఆ పాత్ర నయనతార ఖాతాలో పడింది.

పిల్లల్ని కనాలన్న ఆలోచనలో ఉన్నందునే సమంత అప్పట్లో ఈ మూవీకి నో చెప్పినట్లు తెలిసింది. అయితే ఇప్పుడు విడాకులు తీసుకున్నట్లు ప్రకటించింది కనుక ఆమె అందుబాటులోనే ఉంటోంది. ఇక ఎలాగూ నయనతార అందుబాటులో ఉండడం లేదు కనుక ముందు అనుకున్నట్లుగానే సమంతనే ఈ మూవీలో తీసుకోవాలని అనుకుంటున్నారట. దీంతో సమంత ఈ మూవీలో చేస్తుందని టాక్‌ వినిపిస్తోంది. ఏది ఏమైనా సమంత అదృష్టం అలా ఉంది మరి..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM