Samantha : టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ కపుల్స్ గా ఉన్న నాగ చైతన్య, సమంత విడిపోయి దాదాపు ఏడాది గడుస్తోంది. వీరి విడాకుల విషయం ఫ్యామిలీ మెంబర్స్ కి మాత్రమే కాదు అభిమానుల గుండెల్లో కూడా పెద్ద బాంబు పేలినట్లు అయ్యింది. ఇప్పటికీ వీరిద్దరూ ఎందుకు విడిపోయారనే విషయంపై అభిమానుల్లో ఏదో రకంగా చర్చ జరుగుతూనే ఉంది.
అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా చై సామ్ పై అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. సమంత కూడా ఛాన్స్ దొరికితే చాలు అక్కినేని కుటుంబాన్ని ఇన్ డైరెక్ట్ గా విమర్శిస్తూనే ఉంది. ఎంతో చూడముచ్చటగా ఉండే ఈ జంట 2017లో వివాహం చేసుకుని గత ఏడాది అక్టోబర్ లో విడాకులు తీసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరి విడాకులకు గల అసలు కారణం ఏమిటనేది అభిమానులకు ఇప్పుడు కూడా చిక్కు ప్రశ్నగా మిగిలింది. వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారనేది మాత్రం ఇప్పటికీ క్లారిటీ రాలేదు. సోషల్ మీడియాలో మాత్రం వీరిపై ఇప్పటికీ వార్తలు ప్రసారం అవుతూనే ఉన్నాయి. ఎవరికి నచ్చినట్లు వారు ఊహించుకుని వార్తలు ప్రచురిస్తున్నారు. అన్ని వార్తలు ప్రసారం అవుతున్నా కూడా వీరిద్దరూ ఏమీ జరగనట్లు తమ కెరియర్ గురించి ప్లాన్స్ చేసుకుంటూ ఫుల్ బిజీగా ఉన్నారు.
ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో సామ్ చైతు గురించి మరో విషయం హాట్ టాపిక్ గా మారింది. సమంత చైతన్య విడిపోవడానికి అసలు కారణం ఆమె అంటూ వార్తలు ప్రచారం అవుతున్నాయి. నాగార్జున సొంత సోదరి కుమార్తె అయిన సుప్రియ యార్లగడ్డ వల్లనే సమంత, చైతన్య విడిపోయారని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వార్తలు రాస్తూ ప్రచారం చేస్తున్నారు.
నాగ చైతన్యకు సుప్రియ వరసకు మరదలు అవుతుంది. వీరిద్దరి మధ్య చిన్నప్పటినుంచి మంచి స్నేహ బంధం ఉంది. దీనితో ఎవరికి తోచినట్లు వారు వార్తలు రాసే పడేస్తున్నారు. దీని కోసం ఓ అద్భుతమైన కథ కూడా అల్లేశారు. సుప్రియ యంగ్ హీరో అడవి శేషు ప్రేమించుకొని, పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారట. అయితే ముందు నుంచి కూడా సుప్రియకు, సమంతకు పడదు. అందుకే ఈ పెళ్లి జరగకూడదు అని సమంత అడ్డుపడిందని.. అదే శేషుతో దూరానికి కారణమైందని, సమంత చివరకు వాళ్ళ పెళ్లి పెటాకులు అయ్యేలా చేసిందని.. ఈ కారణం వలనే సుప్రియ కూడా ఈ కక్ష మనసులో పెట్టుకుని చైతన్య, సమంత మధ్యలో విభేదాలు వచ్చేలా చేసిందంటూ వార్తలు ప్రచారం చేస్తున్నారు. వీటిలో నిజం ఎంత ఉందన్న విషయం తెలియాల్సి ఉంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…