Sai Pallavi : సాయిప‌ల్ల‌వి పెళ్లిపై గుప్పుమంటున్న వార్త‌లు.. క్లారిటీ వచ్చేసిందిగా..!

Sai Pallavi : నేచుర‌ల్ న‌టి సాయిప‌ల్ల‌వి న‌ట‌న‌, డ్యాన్స్ కి ఫిదా కాని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదు. ప్రస్తుత హీరోయిన్లందరూ తమ గ్లామర్ ను నమ్ముకుని సినిమాలు చేస్తుంటే.. సాయిపల్లవి మాత్రం తన టాలెంట్ ను నమ్ముకుని వరుస సినిమాలు చేస్తోంది. తన నటనతో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటోంది. ఫిదా చిత్రం నుండి సాయిప‌ల్ల‌వి సినిమాల‌కు ఫుల్ రెస్పాన్స్ వ‌స్తోంది. రీసెంట్ గా లవ్ స్టోరీ, శ్యామ్ సింగ రాయ్ చిత్రాలతో ప‌ల‌క‌రించ‌గా.. అవి కూడా సెన్సేషన్ క్రియేట్ చేశాయి.

Sai Pallavi

అయితే రెండు భారీ విజయాల తర్వాత కూడా సాయిపల్లవి సైలెంట్ గా ఉండటం, కొత్త ప్రాజెక్ట్స్ కు కమిట్ కాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంతేకాదు ఆమె పెళ్లికి రెడీ అవుతుందన్న రూమర్స్‌కు ఆజ్యం పోసినట్లైంది. సాయిప‌ల్ల‌వి న‌టించిన విరాట ప‌ర్వం షూటింగ్ ఎప్పుడో పూర్తి కాగా, సినిమా విడుద‌ల‌పై క్లారిటీ లేదు. అయితే ఈ చిత్రం విడుదల కోసం టాలీవుడ్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తోంది. ఇదిలా ఉండ‌గా త్వ‌ర‌లో సాయిపల్లవి పెళ్లి పీటలెక్కబోతుందని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకే ఆమె ఇప్పటి వరకు ఎలాంటి కొత్త చిత్రాలను ప్రకటించలేదని టాలీవుడ్ టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

సాయిప‌ల్ల‌వి చాన్నాళ్లుగా సైలెంట్‌గా ఉండ‌డంతో ఆమె పెళ్లి చేసుకోబోతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలో సాయిప‌ల్ల‌వి స‌న్నిహితులు స్పందిస్తూ అందులో నిజం లేద‌ని అంటున్నారు. మంచి కథ తన దగ్గరికి వచ్చే వరకు వెయిట్‌ చేస్తోందని చెబుతున్నారు. అంతేకానీ తొందరపడి మూవీస్‌ కమిట్‌ కావొద్దని పల్లవి ఫిక్స్‌ అయినట్లు తెలుస్తోంది. భోళాశంకర్ లో మెగాస్టార్ చిరంజీవి సిస్టర్ రోల్ ఆఫర్ చేస్తే సాయిపల్లవి సున్నితంగా తిరస్కరించింది. రాబోయే చిత్రాల‌లో తన పాత్ర‌లు.. లవ్ స్టోరీ, శ్యామ్ సింగ్ రాయ్ మూవీస్‌ని మించి ఉండాలని సాయిపల్లవి కోరుకుంటోంది. క‌నుక‌నే సినిమాల‌ను అంగీక‌రించేందుకు ఆమె అంత సుముఖంగా లేద‌ని తెలుస్తోంది. ఇక సాయిప‌ల్ల‌వి త‌రువాత సినిమా ఎప్పుడు చేస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM