Kondapolam : మెగా హీరో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ జంటగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “కొండపొలం”. కొండపొలం అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, వైష్ణవ్ తేజ్ గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి పాత్రలలో ఎంతో అద్భుతంగా నటించారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై ఎన్నో అంచనాలు పెంచేశాయి.
ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 8వ తేదీన థియేటర్లలో ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం నుంచి రెండో పాటను విడుదల చేశారు. ‘శ్వాసలో.. హద్దుల్ని దాటాలన్న ఆశ. ఆశలో.. పొద్దుల్ని మరిచే హాయి మోశా’.. అంటూ సాగిపోయే ఈ రొమాంటిక్ ఈ పాటను విడుదల చేశారు.
ఈ పాటకు కీరవాణి సాహిత్యం అందించగా, యామిని ఘంటసాల, పీవీఎస్‌ఎన్ రోహిత్ ఆలపించారు. ఈ పాటలో రకుల్, వైష్ణవ్ తేజ్ సరసన రొమాంటిక్ సన్నివేశాలు ఎంతో అద్భుతంగా వచ్చాయి. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమా అక్టోబర్ 8వ తేదీన విడుదల కానుండడంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం అయ్యాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…