Roja : నువ్వు నాకు కూతురివే కాదు.. అంటూ కూతురికి రోజా ఎమోషనల్ పోస్ట్..

Roja : టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌ గా ఓ ఊపు ఊపేసింది నటి రోజా. టాలీవుడ్‌ లో ఉన్న అగ్ర హీరోలందరితో కలిసి నటించింది. అనంతరం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని పెంచుకుంది. పొలిటికల్ ఫీల్డ్ లో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ రోజా సొంతం. రోజా రాజకీయ రంగంలో ఉంటూనే మరోపక్క బుల్లితెర షోస్ అయిన జబర్దస్త్ వంటి కామెడీ షోలలో జడ్జిగా కొన్ని సంవత్సరాలు పని చేసి ఫుల్​ క్రేజ్​ను సంపాదించుకుంది. రోజా మంత్రి అయ్యాక.. పూర్తి సమయాన్ని రాజకీయాలకు కేటాయించింది. అయితే రోజా ఎప్పుడూ తన ఫ్యామిలీ గురించి చెబుతూ నెట్టింట్లో పోస్టులు చేస్తుంటుంది.

ఇక రోజా తన కూతురు అన్షు మాలిక చిన్న వయసులో ఎంతో ఎత్తుకు ఎదిగింది. పుస్తకాలు రచిస్తోంది. ప్రపంచ స్థాయిలో అవార్డులు రివార్డులు అందుకుంటోంది. తనకు చేతనైన సాయం అందించడంలో అన్షు మాలిక ముందుంటుంది. ఓ ఇద్దరిని చదివిస్తోంది. ఇలా తన కూతురి గురించి చెబుతూ రోజా ఎంతో గర్వపడుతుంటుంది. అయితే శ‌నివారం అన్షు మాలిక పుట్టిన రోజు. ఈ సందర్భంగా అన్షు మీద ప్రేమను కురిపించింది రోజా. డియర్ అన్షు.. నువ్వు నా కూతురివే కాదు.. మంచి ఫ్రెండ్‌వి.. నన్ను ఇంతలా అర్థం చేసుకుంటున్నందుకు థాంక్స్.. నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అన్షు అంటూ ప్రేమగా పోస్ట్ వేసింది.

Roja

మామూలుగా అయితే ప్రతి ఏడాది గ్రాండ్‌గా బర్త్ డేను సెలెబ్రేట్ చేస్తుంటుంది రోజా. అయితే ఈ సారి మాత్రం సింపుల్‌గా తన కూతురికి విషెస్ చెప్పేసింది. అయితే రోజా కుమార్తె అన్షు మాలిక వెండి తెరంగ్రేటం చేయనుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. అన్షును హీరోయిన్‌గా చేసేందుకు రోజా ప్ర‌య‌త్నిస్తోంద‌న్న వార్త‌లు గ‌త కొంతకాలంగా వినిపిస్తున్నాయి. అన్షు మాలిక ఇప్ప‌టికే యూఎస్ లోని ఫేమస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో సీటు రావ‌డంతో అక్క‌డ శిక్ష‌ణ పొందుతోంది. అక్క‌డ నుంచి వ‌చ్చిన వెంటనే ఆమె సినిమా హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వ‌నుందని సమాచారం. రోజా కూతురు అన్షు సినిమా ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM