Lion Idol : మనిషి జీవితం అంటేనే.. కష్టాలు, సుఖాల కలబోత. కొందరికి ముందుగా కష్టాలు వస్తాయి. ఆ తరువాత సుఖ పడతారు. కొందరు ముందు సుఖపడి తరువాత కష్టాలను అనుభవిస్తారు. అయితే కొందరు మాత్రం ఎల్లప్పుడూ కష్టాలనే ఎదుర్కొంటూ ఉంటారు. ఏ కోశాన కూడా వారికి సమస్యలు అనేవి తగ్గవు. దీంతో అనేక విధాలుగా నష్టపోతుంటారు. అలాగే ఆర్థిక సమస్యలు చుట్టముడతాయి. కానీ వీటన్నింటికీ కొన్ని సార్లు వాస్తు దోషాలు కూడా కారణమవుతాయి. కనుక ఇంట్లో వాస్తు దోషం లేకుండా చూసుకోవాలి. అప్పుడే ఆయా సమస్యల నుంచి బయట పడేందుకు అవకాశం ఉంటుంది.
అయితే ఇంట్లో వాస్తు దోషం లేకుండా ఉండాలంటే.. అందుకు సింహం విగ్రహం ఎంతగానో ఉపయోగపడుతుంది. సింహం శక్తికి ప్రతిరూపం. అందువల్ల సింహం విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే వాస్తు పరంగా ఉండే దోషాలు అన్నీ పోతాయి. ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో అన్ని సమస్యల నుంచి బయట పడవచ్చు. అయితే ఇంట్లో సింహానికి చెందిన కాంస్య విగ్రహాన్ని మాత్రమే పెట్టుకోవాల్సి ఉంటుంది.
ఇంట్లో సింహం కాంస్య విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీ మొత్తం పోయి ఇంటి నిండా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఇల్లు మొత్తం పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. దీంతో ఇంట్లోని వారికి నెమ్మదిగా అన్ని సమస్యలు తగ్గుతాయి. ఇక సింహం విగ్రహం కాస్త పెద్దగానే ఉండేలా చూసుకోవాలి. అలాగే ఆ విగ్రహాన్ని ఈశాన్య దిశగా ఉంచితే మంచిది. దీంతో అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇక కిచెన్‌లో రెండు చిన్నవైన సింహం కాంస్య విగ్రహాలను ఆగ్నేయ దిశగా వేలాడదీయాలి. దీంతో ఇంట్లో అంతా మంచే జరుగుతుంది. అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. అలాగే ఇంట్లో ఉండే హాల్‌లో అందరి చూపు పడే చోట సింహం కాంస్య విగ్రహాన్ని ఉంచాలి. దీంతో ఇంట్లోకి వచ్చే నెగెటివ్ ఎనర్జీని అది తీసుకుంటుంది. బయటకు పాజిటివ్ ఎనర్జీని పంపుతుంది. ఇది ఇల్లు మొత్తం వ్యాప్తి చెందుతుంది. దీని వల్ల వాస్తు దోషాలు పోతాయి. ఇంట్లో ఉన్న వారందరికీ ఎలాంటి సమస్యలు ఉండవు. ధనం బాగా సంపాదిస్తారు. ఆరోగ్య సమస్యలు కూడా ఉండవు. కనుక ఇంట్లో సింహం కాంస్య విగ్రహాన్ని పెట్టుకోవాలి. దీంతో అన్ని విధాలుగా మేలు జరుగుతుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…