RGV : వామ్మో.. దేవి నాగ‌వ‌ల్లిపై ఆర్‌జీవీ పంచ్ ల వ‌ర్షం.. ఇది క‌దా అస‌లు వీడియో అంటే..!

RGV : యాంక‌ర్ దేవి నాగ‌వ‌ల్లి, న‌టుడు విశ్వ‌క్‌సేన్ ల మ‌ధ్య గొడ‌వ ఏ స్థాయి వ‌ర‌కు వెళ్లిందో అంద‌రికీ తెలిసిందే. ఇద్ద‌రూ నువ్వా నేనా అన్న‌ట్లుగా ఒక‌రిపై ఒక‌రు ఫిర్యాదులు చేసుకునే వ‌ర‌కు గొడ‌వ వ‌చ్చింది. అయితే ఆ త‌రువాత కాస్త స‌ద్దుమ‌ణిగిన‌ట్లు అనిపిస్తోంది. కానీ నెటిజ‌న్లు మాత్రం దేవీ నాగ‌వ‌ల్లిని అంత సులువుగా విడిచిపెట్టేలా క‌నిపించ‌డం లేదు. ఆమె పాత వీడియోల‌ను బ‌య‌ట‌కు తీసి వాటిని ఎడిట్ చేసి మ‌రీ ట్రోల్ చేస్తున్నారు. ఇక తాజాగా అలాంటిదే ఓ వీడియో వైర‌ల్ అవుతోంది.

RGV

గ‌తంలో రామ్ గోపాల్ వ‌ర్మ కొంద‌రు బుల్లితెర న‌టీమ‌ణుల‌ను ప్ర‌త్యేకంగా ఇంట‌ర్వ్యూ చేశారు గుర్తుంది క‌దా. అషురెడ్డి, అరియానా వంటి వాళ్ల‌ను ఆయ‌న ఇంట‌ర్వ్యూ చేశారు. వారితో కూర్చుని కాళ్ల కింద కెమెరాల‌ను పెట్టి వారి అందాల‌ను చూపిస్తూ ఆయ‌న ఇంట‌ర్వ్యూలు చేశారు. అయితే దీనిపై అప్ప‌ట్లో యాంక‌ర్ దేవి ఆయ‌న‌ను ఇంట‌ర్వ్యూ చేసింది. ఆయ‌న‌తో ఫోన్ లో మాట్లాడింది. ఈ క్ర‌మంలోనే ఆ స‌మయంలో ఆర్‌జీవీ యాంక‌ర్ దేవిపై పంచ్‌ల వ‌ర్షం కురిపించారు.

అలా న‌టీమ‌ణులను పెట్టి వారి కాళ్ల‌ను చూపిస్తూ ఇంట‌ర్వ్యూలు చేయ‌డం క‌రెక్టేనా.. వాళ్ల‌కు అయినా ముందు ఆ వీడియోల‌ను చూపించారా.. అని దేవి అడ‌గ్గా.. వాళ్ల‌కు లేని క‌ష్టం, ఇబ్బంది మీకెందుకు అని పంచ్ వేశారు. అలాగే మీరు న‌చ్చ‌లేని నేను చెబితే మీరు యాంక‌రింగ్ మానేస్తారా.. అలా అయితే చెప్పండి.. నేను కూడా ఈ ఫీల్డ్‌లో ఉండ‌ను.. అని వ‌ర్మ అన్నారు. ఇక చివ‌రిగా దేవి ఎథిక్స్‌ను తాము ఫాలో అవుతున్నాం.. చెబితే.. ఆయ‌న బిగ్గ‌ర‌గా న‌వ్వేశారు. ఈ క్ర‌మంలోనే ప‌లు సినిమాల్లోని కామెడీ సీన్ల‌ను జ‌త చేస్తూ ఈ వీడియోను కొంద‌రు ఎడిట్ చేసి దాన్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్ర‌మంలో ఆ వీడియో వైర‌ల్‌గా మారింది. చాలా మంది ఆర్‌జీవీ పంచ్‌ల‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM