Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. ఇలా వరుస సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్నా రష్మిక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ఎలాంటి విషయాల గురించి అయినా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది శ్రీవల్లి.
టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సినిమాలతో బిజీ అయిపోయిన రష్మిక తాజాగా ముంబై ఎయిర్ పోర్టులో కనిపించింది. అయితే అక్కడ ఆమె డ్రెస్సింగ్ స్టైల్ తో కొంత ఇబ్బంది పడుతూ కనిపించింది. ఎద అందాలు కనిపిస్తుంటే వాటిని కవర్ చేసుకోలేక తెగ ఇబ్బంది పడింది. ఇక ఒక స్టార్ హీరోయిన్ ఇలా కనిపిస్తే.. కెమెరా కళ్లు ఆగుతాయా..? వెంటనే కుర్రాళ్ల కళ్లతో పాటు.. కెమెరాలు కూడా రష్మిక పైన ఫోకస్ చేశాయి.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. రష్మిక ఎద అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న.. విజయ్ దేవరకొండతో గీతగోవిందం సినిమా చేసి స్టార్ గా మారిపోయింది. అటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్ లో స్టార్ హీరోలకు బెటర్ ఛాయిస్ గా మారిపోయిన ఈ క్రేజీ బ్యూటీ.. రీసెంట్‌గా పుష్ప మూవీతో పాన్ ఇండియా లెవల్లో మరో సూపర్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ పై గట్టిగా ఫోకస్ పెట్టింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…