Rana : స‌మంత‌ను విడిచిపెట్టాకే చైతూ స‌రైన వ్య‌క్తి అయ్యాడా..? రానా కామెంట్స్ వైర‌ల్‌..!

Rana : నాగ‌చైత‌న్య గ‌త రెండు చిత్రాలు ఘ‌న విజ‌యాన్ని సాధించిన విష‌యం విదిత‌మే. ల‌వ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాల స‌క్సెస్‌తో చైతూ మంచి జోష్ మీద ఉన్నాడు. త్వ‌ర‌లోనే ఈయ‌న న‌టించిన హిందీ మూవీ లాల్ సింగ్ చ‌డ్డా కూడా రిలీజ్ కానుంది. ఇందులో చైతూ అమీర్‌ఖాన్ తో క‌లిసి న‌టించాడు. ఇక మ‌నం సినిమా ఫేమ్ విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న థాంక్ యూ లోనూ చైతూ న‌టించాడు. ఈ మూవీ ఇప్ప‌టికే షూటింగ్ ప‌నులు పూర్తి చేసుకోగా.. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉంది. దీంతో త్వ‌ర‌లోనే ఈ మూవీని రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ మూవీలోంచి ఇటీవ‌లే విడుద‌ల చేసిన ఓ టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

చైత‌న్య ఈ మూవీలో స్వార్థ‌పూరిత‌మైన వ్య‌క్తిగా క‌నిపిస్తాడు. త‌రువాత మారిపోయి త‌న‌ను తాను స‌రిచేసుకుంటున్న వ్య‌క్తిగా క‌నిపిస్తాడు. దీంతో ల‌వ్ బ్రేకప్ అయ్యాక చైతూ తిరిగి ల‌వ్‌లో ఎలా ప‌డ్డాడు.. అన్న క‌థాంశం ఈ మూవీలో ఉంటుంద‌ని టీజ‌ర్‌ను బ‌ట్టి చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఇక ఈ మూవీలో రాశిఖ‌న్నా, అవికా గోర్‌, మాళ‌వికా నాయ‌ర్ లు ఇత‌ర కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అయితే టీజ‌ర్‌లో ఉన్న చైతూ డైలాగ్స్ ఇప్పుడు అంత‌టా చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

Rana

న‌న్ను నేను స‌రిచేసుకునేందుకు య‌త్నిస్తున్నాను, లైఫ్‌లో ఇక కాంప్ర‌మైజ్ అయ్యే ప్ర‌స‌క్తే లేదు, జీవితంలో చాలా వ‌దులుకుని ఇక్క‌డివ‌ర‌కు వ‌చ్చాను.. అని టీజ‌ర్‌లో చైత‌న్య డైలాగ్ ఉంది. అయితే దీన్ని స‌మంత‌కు ఆపాదిస్తున్నారు. ఈ డైలాగ్‌ను సమంత ఉద్దేశించే పెట్టి ఉంటార‌ని చ‌ర్చ న‌డుస్తోంది. అయితే పుండు మీద కారం చ‌ల్లిన‌ట్లుగా చైత‌న్య‌కు చెందిన ఈ డైలాగ్స్ పై రానా కామెంట్లు చేశాడు. నువ్వు ఆల్రెడీ స‌రి అయిపోయావు బ్ర‌ద‌ర్‌.. అని రానా ట్వీట్ చేశారు. దీంతోపాటు చిత్ర యూనిట్‌కు రానా బెస్టాఫ్ ల‌క్ చెప్నారు. దీంతో రానా కూడా స‌మంతను ఉద్దేశించే ఆ కామెంట్స్ చేసి ఉంటాడ‌ని అంటున్నారు.

అంటే స‌మంత‌ను విడిచిపెట్టిన త‌రువాత‌నే నాగ‌చైత‌న్య స‌రి అయ్యాడా.. అని నెటిజ‌న్లు రానాను అడుగుతున్నారు. స‌మంత‌కు విడాకులు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాకే చైతూ ఒక దారిలోకి వ‌చ్చాడా.. రానా అన్న‌.. ఈ విష‌యంపై క్లారిటీ ఇవ్వు.. అని అడుగుతున్నారు. అయితే రానా స‌మంతను ఉద్దేశించి ఆ విధంగా కామెంట్లు పెట్టి ఉండ‌క‌పోవ‌చ్చు. కానీ తీవ్రంగా ఆలోచిస్తే ఆ కామెంట్ల‌లో అంత‌రార్థం కూడా ఉంది. మ‌రి చైత‌న్య థాంక్ యూ మూవీ రిలీజ్ అయ్యాక అందులో ఇంకా ఇలాంటి డైలాగ్స్ ఎన్ని ఉంటాయో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM